ఏపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. రెండోరోజు సమావేశాలు వ్యక్తిగత దూషణలు విమర్శనలతో నిండిపోయింది. తనపైన, తన కుటుంబంపైనా సభలో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారని, రెండున్నరేళ్లుగా ఎన్నోఅవమానాలు భరించానని, మళ్లీ సభలోకి అడుగుపెడితే అది ముఖ్యమంత్రిగానే అని చెప్పి సభనుంచి వెళ్లిపోయారు. Read: ఇది రైతుల చారిత్రాత్మక విజయం… ఇప్పటికైనా కేంద్రం… చంద్రబాబుతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోయారు. బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు నాయుడు […]
కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరం కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తిరుచానూరులో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు… ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని, ఇది కేంద్రంపై రైతులు సాధించిన విజయమని అన్నారు. […]
కొత్త సాగుచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలు రద్దు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రప్రభుత్వం అహంకారాన్ని రైతుల సత్యాగ్రహం ఓడించిందని ట్వీట్ చేశారు. రైతు చట్టాలు తీసుకురావడమే తప్పని, రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అనేకమంది అన్నదాతలు ప్రాణాలు […]
ప్రపంచంలో మనకు తెలియని వింతైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అసలు అలాంటివి కూడా ఉంటాయా అనే విధంగా ఉంటాయి ఆ ప్రదేశాలు. వాటిని ఒక్కసారైనా చూసి తీరాలి అనిపించే విధంగా ఉంటాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. 1. చైనాలోని హువాన్ ప్రావిన్స్‌లోని తియాంజీ పర్వతాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంటాయి. సున్నపురాయితో పచ్చని చెట్లతో భూమి నుంచి ఎత్తుగా పైకి ఉండే ఈ పర్వతాలను చూసేందుకు నిత్యం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. […]
అక్కడ శీతాకాలం వచ్చింది అంటే రోడ్లపైకి ఎర్రపీతలు వస్తుంటాయి. ఒకటి కాదు రెండు కాదు వేలాది సంఖ్యలో చిన్నచిన్న పీతలు రోడ్లమీదకు వస్తుంటాయి. రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్లమీదకి పీతలు చేరుతుంటాయి. దీంతో ఈ పీతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒకటి కాదు, రెండు కాదు కోట్లాది పీతలు ఇలా ఇళ్లమీదకు రావడంతో ప్రజలు డోర్లు మూసేసి ఇండ్లల్లోనే ఉండిపోతుంటారు. అధికారులు రోడ్లను సైతం మూసేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు అన్నిచోట్ల కనిపించవు. Read: బిగ్ బ్రేకింగ్: […]
సాధారణంగా మెయిల్స్, ఫేస్బుక్, సోషల్ మీడియా, నెట్ బ్యాంకింగ్ ఇలా అన్నింటికి తప్పనిసరిగా పాస్వర్డ్ లు పెట్టుకోవాలి. కొంతమందికి అన్ని రకాల సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లలో ఖాతాలు ఉంటాయి. అలాంటప్పుడు వారు యూనిక్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను వినియోగిస్తుంటారు. కొంతమంది అన్నింటికీ కామన్‌గా ఒకటే పాస్‌వర్డ్‌ను వినియోగిస్తుంటారు. చాలా మంది యూజర్లు నిత్యం పాస్ వర్డ్స్ ను మారుస్తుంటారు. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. మరి మనదేశంలో ఎక్కువ మంది ఎలాంటి పాస్‌వర్డ్‌ను వినియోగిస్తున్నారో […]
దొంగతనం చేయాలంటే దానికి తగిన విధంగా విధంగా పక్కాగా ప్లాన్ ఉండాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం చేయాలి. అయితే, వీటితో పాటుగా ఓ దొంగ వెరైటీగా ప్లాన్ చేశాడు. తన పాత యజమాని ఇంటికి కన్నం వేయడం కోసం ఏకంగా 5 కిలోల బరువు తగ్గాడు. వేసుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి నగుదు దోచుకెళ్లాడు. అయితే, ఓ వస్తువును అక్కడే వదిలేయడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… Read: తీరం […]