నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ళ 7 నెలలకే నీకా పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే మనకి అదే పరిస్థితి వస్తుందని. నీ […]
వడ్లకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఇప్పటికే రైతులు కల్లాల వద్ద వడ్లను పోసి ఉంచినా కొనుగోలు కేంద్రాలు సరిపడినన్ని లేవని సీపీఐరాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రం రైతు చట్టాలను ఉప సంహారించుకోవడం సదుద్దేశమైనప్పటికీ, దీని వెను రాజకీయ కార ణాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై రైతు లు గత సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం […]
పాకిస్తాన్ నుండి చైనాకు రేడియోధార్మిక పదార్థాలను కలిగి ఉన్న ఒక కార్గో షిప్‌ను ముంద్రా పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదానీ పోర్ట్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం .. అనేక కంటెయి నర్లతో కూడిన షిప్మెంట్లో ఒక ప్రమాదకర కార్గో” ఉన్నదనే ఒక విదేశీ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉమ్మడి కస్టమ్స్, DRI బృందం ఓడరేవు లో దానిని స్వాధీనం చేసుకుంది. ముంద్రా పోర్ట్‌ను అదానీ గ్రూప్ SEZ (APSEZ)నిర్వహిస్తుంది. కార్గో నాన్-హాజర్డస్గా జాబితా చేయబడి […]
ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే […]
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో […]
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. దీనిప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిత్తూరుకు తప్పని […]
భారీవర్షాల కారణంగా తిరుమలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు ఇఓ జవహర్ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సోషల్ మీడియా సమాచారం విశ్వసించవద్దని, వర్షం వల్ల దర్శనానికి రాలేకపోతే.. తర్వాత దర్శించుకునే అవకాశం ఇస్తామన్నారు జవహర్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమలలో భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, వర్షం కారణంగా దర్శనానికి రాలేని భక్తులను తరువాత రోజులలో దర్శనానికి […]
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై గత ఏడాది కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఈరోజు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. Read: చంద్రబాబు సంచలన నిర్ణయం: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తా… శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. రైతులు చేసిన పోరాటం ఫలించిందని […]