UN-మద్దతుగల COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మూడు దేశాలతో పాటు, SII COVAX కింద కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నవంబర్ 23 నుంచి COVAX ప్రోగ్రామ్ కింద కోవిడ్ […]
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం […]
దేశంలో కరోనా బూస్టర్ డోసు ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరూ వేసుకుంటే మంచిదని, మరికొందరూ రెండు డోసులు కాకుండా ఇంకొటి కూడా వేసుకోవాలా అంటూ పెదవి విరుస్తున్నారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ డోసు తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటూరోగాల విభాగం హెడ్ సమీరన్ పాండా […]
వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందు కుంటూ దూసుకుపోతుంది రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగువారిని ఇప్పటికే కట్టిపడేసింది. తన అందంతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్నా మరో ఆఫ్ కొట్టేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా ఇప్పటికే ఫేమ్ సంపా దించిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంది. కాగా నేషనల్ క్రష్‌గా […]
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు చిక్కులు తప్పడం లేదు. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో దేశంఅంతటా వ్యతిరేకత పెరిగి పోతుంది. ఆమె బీజేపీ ఏజెంటని కొందరూ మండిపడుతున్నారు. ఇలాంటి వారికి అసలు పద్మశ్రీ ఇవ్వడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇదిలా ఉంటే కంగనా గతంలో స్వాతంత్ర్యం 1947 లో రాలేదని అది కేవలం భిక్ష అని నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వాంత్రంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను ఆమె అవమానించిందని […]
కరోనా కారణంగా చాలా సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది. కొన్ని సినిమాలు షూటింగ్‌లు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. షూ టింగ్‌లు పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకుని సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. కొన్ని సినిమాలు థియేట్రికల్ రీలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇంకొన్ని సినిమాలయితే అసలు ఓటీటీలో విడుదల చేయాల..? లేక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడాలా అనే విషయంలో ఇప్పటికి డైలామా స్థితిలోనే ఉన్నాయి. అందులో ఒకటి విరాటపర్వం సినిమా.. దగ్గుబాటిరానా, సాయిపల్లవి […]
కూకట్ పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైనిక్ వందన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం ఎంతో సంతోషం కలింగించిందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మార్పీ ఎస్తో కలిసి చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయాలని ఉద్యమం చేశామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ ఉద్యమాన్ని గుర్తించి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. […]
భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నాయరాజ పాద మంజీర నాట్యం పేరిట నిర్వహించిన పేరిణి నాట్యం, శివ తాండవం, ఆంధ్రనాట్యం కార్యక్ర మానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకూళా భరణం కృష్ణమోహన్ , ప్రొఫెసర్ దైజ్ఞశర్మ,ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు హాజర య్యారని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు […]
అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది. […]
అంతా ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఏ క్షణమైనా వంతెన కూలుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే […]