రాజస్థాన్ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 15 మంది మంత్రులు- 11 మంది కేబినెట్, 4 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
అశోక్ గెహ్లాట్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు-గోవింద్ సింగ్ దోతస్రా, హరీష్ చౌదరి,రఘు శర్మలను మాత్రమే తొలగించారు. ఇతర మంత్రు లను కొనసాగించారు. ముగ్గురు రాష్ర్ట మంత్రులు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వారు. వీరికి కేబినేట్ ర్యాంకు ఇచ్చారు. వీరి తో పాటు మరో 12 మంది కొత్త మంత్రులుగా చేరుతున్నారు. సచిన్ పైలట్ క్యాంపు నుంచి ఐదుగురు క్యాబినేట్‌లోకి చేరనున్నారు. 12 మంది కొత్త మంత్రుల చేరికతో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో మంత్రి మండలి సంఖ్య 30కి చేరుకుంటుంది.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!