బూస్టర్ డోస్‌పై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా బూస్టర్ డోసు ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరూ వేసుకుంటే మంచిదని, మరికొందరూ రెండు డోసులు కాకుండా ఇంకొటి కూడా వేసుకోవాలా అంటూ పెదవి విరుస్తున్నారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ డోసు తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటూరోగాల విభాగం హెడ్ సమీరన్ పాండా తెలిపారు. ప్రజా ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమని ఆయనతెలిపారు.
శాస్ర్తీయ ఆధారాలు, ఎన్‌టీఏజీఐ చెప్పే వాటిని ఆరోగ్య శాఖ అమలు చేస్తుందన్నారు. ఏదైనా పాలసీ తీసుకోవాలంటే ఈ రెండు చేసే సూచ నలు కీలకమన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా బూస్టర్ డోసుల కన్నా దేశంలో 80శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతానికి ఇంతకన్నా వేరే మార్గం లేదన్నారు. ఈ అవసరం కూడా ఎక్కువ ఉందన్నారు. రెండు డోసుల టీకా తీసు కోవడం వల్ల కరోనాను ఎదుర్కొవడానికి సంసిద్ధులై ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!