కంగనాకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కు తీసుకోండి:DSGMC
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు చిక్కులు తప్పడం లేదు. వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో దేశంఅంతటా వ్యతిరేకత పెరిగి పోతుంది. ఆమె బీజేపీ ఏజెంటని కొందరూ మండిపడుతున్నారు. ఇలాంటి వారికి అసలు పద్మశ్రీ ఇవ్వడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇదిలా ఉంటే కంగనా గతంలో స్వాతంత్ర్యం 1947 లో రాలేదని అది కేవలం భిక్ష అని నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వాంత్రంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది త్యాగాలను ఆమె అవమానించిందని దేశంలో పలు చోట్ల నిసరనప్రదర్శనలు చేశారు. అప్పటి నుంచే ఆమె పద్మశ్రీ పురస్కా రాన్ని సైతం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది.
తాజాగా ఢీల్లీ సిక్కు గురద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) ఈ అంశం పై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ముఖ్యంగా సిక్కులను లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్ వివాదాలు సృష్టిస్తు న్నారని పేర్కొంది. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల ను అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదు చేసింది. వెంటనే ప్రభు త్వం ఆమెకు ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. విద్వేషపూరితమైన మాటలతో దేశ ప్రజలను రెచ్చగొట్టేలా కంగన రనౌత్ వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!