ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలన మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రైతు లను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు లను ఇబ్బంది పెడితే ఎవ్వరూ చూస్తు ఉరుకోరన్నారు. ఇప్ప టికైనా రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బీజేపీప్రభుత్వం కొంతమంది వ్యక్తుల […]
తెలంగాణ సీఎం కేసీఆర్ను దేశద్రోహి అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదికి పైగా కాలంగా రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా నిలబడ్డ వారు దేశద్రోహులు అవుతారా అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశ భక్తిపై సర్టిఫికెట్ ఇవ్వడానికి అసలు వీళ్లేవరూ అంటూ ఆయన స్పం దించారు. కాగా రైతు […]
భారీవర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు అవకాశం ఇచ్చింది టీటీడీ. అలాంటి భక్తులు రాబోయే ఆరు నెలలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు టీటీడీ అధికారులు. వరదలు వల్ల తిరుమలలో రెండు ప్రదేశాలలోనే నష్టం జరిగింది…ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భక్తులు నిర్భయంగా తిరుమలకు చేరుకొని స్వామి వారిని […]
ఇక్కడ కనిపిస్తున్న చిన్నారిని చూశారా. ముద్దులొలికే ఈ పాప దుబాయ్ లో జరగనున్న వరల్డ్ ఫ్యాషన్ షోలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఎంపికైంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మూడేళ్ళ ఈ చిన్నారిది కేరళలోని కొట్టాయం జిల్లా. ఈ అమ్మాయి పేరు సెరా రాథీస్. ఈమెది కేరళలోని కొల్లాయం ఉమయనల్లూర్. అతి చిన్నవయసులో ముద్దులొలుకుతూ భారత తరఫున అంతర్జాతీయ వేదికలపై మెరవడానికి రెడీ అయింది. ఇటీవల ఈ చిన్నారి నేషనల్ మోడల్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అనంతరం అంతర్జాతీయంగా జరిగే […]
మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన […]
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు […]
రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది. యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్ […]