NTV WebDesk
Author- NTV Telugu-
Telugu Student murder in Us: తెలుగు విద్యార్ధి దారుణహత్య
విశాఖలో విషాదం నెలకొంది. అమెరికాలో విశాఖపట్నానికి చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ దారుణహత్యకు గురయ్యాడు.అతడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అతడి స్వస్థలం విశాఖ. నెలరోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు సత్యకృష్ణ. అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు చిట్టూరి సత్య కృష్ణ. అతడి వయసు 27 ఏళ్ళు. దొంగతనానికి వచ్చిన సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి […] -
Pilot less Helicopter: అద్భుత సృష్టి… పైలట్ అవసరం లేకుండానే…
రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పైలట్ అవసరం లేకుండానే నడిచే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ల ప్రయాణాన్ని రద్దుచేస్తుంటారు. కానీ, పైలట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలికాఫ్టర్లను తయారు చేస్తున్నారు. ఇలాంటి హెలికాఫ్టర్ ఇటీవలే ఆకాశంలో చక్కర్లు కొట్టింది. టేకాఫ్ నుంచి 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. Read: […] -
Chandrababu on Jagan: తప్పుడు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు […] -
VH on Modi and Kcr: WWFను తలపిస్తున్న మోడీ కేసీఆర్ కొట్లాట
నిత్యం వార్తల్లో వుండే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. కర్నూలులో హనుమంతరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వి హనుమంతరావు. ప్రధాని మోడీ లేని పంచాయతీలు పెడుతున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్నవాళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా వున్నారు. ఆమె ఏం […] -
Donald Trump: కిమ్‌తో డొనాల్డ్ ట్రంప్ దోస్తీ…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine […] -
Narcotic Enforcement: డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ ముఠాను పట్టుకుంది నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ఇటీవలే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది ఎన్ఎస్డబ్ల్యూ. రాజస్తాన్‌కు చెందిన సురేష్ ను జీడిమెట్ల లో అదుపులోకి తీసుకుంది ఎన్ఎస్డబ్ల్యూ టీమ్. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గా సురేష్ ను గుర్తించింది ఎన్ఎస్డబ్ల్యూ. డ్రగ్ పెడ్లర్ తో […] -
Sajjala on Bifurcation: ఏపీకి దక్కాల్సింది వెంటనే ఇవ్వాలి
తెలుగు రాష్ట్రాల్లో విభజన రచ్చ జరుగుుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో ఏపీ విభజన గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి ముక్కంటి సేవలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ అజెండాలో ఏపీ విభజన సమస్యలు అంశాన్ని చేర్చడం సంతోషకరం అన్నారు. అది మా ఆకాంక్ష. […] -
Ukraine Crisis: పెరుగుతున్న ఉద్రిక్తతలు… పోలెండ్ కు మరో 3 వేల మంది సైనికులు
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్నది. అమెరికా సైతం ఇప్పటికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జర్మనీలో ఉన్న మరో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు పయనయ్యారు. దీంతో పాటు, మరో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభవిస్తే రష్యాతో నేరుగా తలపడకుండా నాటో […] -
Hyderabad Cp Cv Anand: డ్రగ్స్ రహిత హైదరాబాద్ మా లక్ష్యం
హైదరాబాద్ ని డ్రగ్స్ మత్తు చుట్టేస్తోంది. సెలబ్రిటీలు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, వీఐపీల సంతానం.. డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళ కు అలవాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా డ్రగ్స్ […] -
CPM Resolution: విభజన హామీలపై సీపీఎం తీర్మానం
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చారిత్రక […]
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!