NTV WebDesk
Author- NTV Telugu-
Indian Prisons: భారతీయ ఖైదీలు అత్యధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363 […] -
RahulBajaj Dies: బజాజ్ గ్రూప్ అధినేత ఇకలేరు
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ పుణేలో కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. 40 […] -
Medak Mp: గుజరాత్ ని దాటిపోతుందని మోడీ అక్కసు
దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ మారిపోతోందన్న అక్కసుతోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి దారి తీసిన కారణాల్లో సంగారెడ్డి జిల్లాలోని పరిస్థితులు ఒకటన్నారు. రూ 4400కోట్లతో 4.5లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డికి వచ్చిన కేసీఆర్ మెడికల్ కాలేజీ […] -
Google: గూగుల్ మరో కీలక నిర్ణయం… ప్రారంభించిన మూడేళ్లకే ఆ సేవలు బంద్…
గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గూగుల్ యూజర్ల కోసం జీసూట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీసూట్ యూజనర్ల సౌలభ్యం కోసం కరెంట్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ కరెంట్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నది. 2019 లో కరెంట్స్‌ను తీసుకొచ్చారు. మూడేళ్ల సేవల అనంతరం గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో కరెంట్స్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు గూగుల్ పేర్కొన్నది. కరెంట్స్‌లోని అన్ని ఫీచర్స్‌ను గూగుల్ స్పేస్‌కు జోడిస్తామని తెలియజేసింది. అంతేకాదు, గూగుల్ స్పేస్‌లో మరిన్ని సేవలను […] -
Potato Milk: ఆలుగడ్డలతో పాలు… ఎగబడుతున్న లండన్ వాసులు…
ఆవుపాలు, గేదెపాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, కొంతమందికి ఈ పాలు పడవు. ఇలాంటి వారు సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ వంటివి తీసుకుంటు ఉంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఆలూ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ అనే కంపెనీ ఆలూ మిల్క్‌ను యూకేలో ప్రవేశపెట్టింది. ఈ ఆలూ మిల్క్‌లో వివిధ విటమిన్స్‌తో పాటు రుచికరంగా కూడా ఉండటంతో వీటిని తాగేందుకు యూకే వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి […] -
Roja Praises Jagan: త్రిసభ్య కమిటీ జగన్ విజయం
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన పైన త్రిసభ్య కమిటీ వేయడం శుభపరిణామం అన్నారు. హోంశాఖ ప్రత్యేక హోదా అంశంగా చెర్చడం సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నోరకాలుగా పోరాటం చేశారు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రిని […] -
Shocking Revenge : కోతిపై పగపట్టిన ఆ కాకులు… ఏం చేశాయంటే…
మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుంపు నరకం చూసిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వెంటబడి తరుముతున్నాయి. ముక్కులతో పొడుస్తున్నాయి. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే వారినిపై కూడా కాకులు దాడి చేస్తున్నాయి. […] -
Polytechnic paper leakage:పేపర్ లీకేజీ నిందితుల కోసం గాలింపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు […] -
Today Ntv Top News
1ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. 2.ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా కలకలం సృష్టిస్తోన్న సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు.. సినీ పరిశ్రమను వేధిస్తోన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం.. తాజాగా, […] -
Airtel: ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్ టెల్ ప్రయోగం…
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చేలా చూసేందుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్టెల్ వన్‌వెబ్ పేరుతో ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి భారతీ ఎయిర్టెల్ 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇంటర్నెట్ కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్రయోగించిన మొదటి ప్రయోగం ఇది. 34 ఉపగ్రహాలను […]
తాజావార్తలు
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!