NTV WebDesk
Author- NTV Telugu-
Puranapul Bridge: హైదరాబాద్ నగరంలో నిర్మించిన తొలి వంతెన ఇదే…
హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవుతుంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ప్రేమకు చిహ్నాలుగా కట్టిన కట్టడాలు ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి పురానాపూల్ బ్రిడ్జి. ఈ వంతెన ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. కులీకుతుబ్ షా, భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించారు. గోల్కొండ కోటలో ఉండే కులీకుతబ్ షా, మూసీ నదికి ఇవతల ఉండే భాగమతి ప్రేమలో పడిన తరువాత మూసీని దాటేందుకు […] -
Mask: ఈ కార్టూన్‌ను చూస్తే… మాస్క్‌ను అస్సులు తీయరు…
కరోనా కాలంలో మాస్క్ ఎంతగా ఉపయోగపడుతుంతో చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించడం వలనే కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ లేకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు. ఇరాన్ కు చెందిన కార్టూనిస్ట్ ఆయత్ నదేరీ ఇస్ఫాహన్ యూనివర్శిటీలో ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. టీచింగ్ వృత్తితో పాటు ఆయన సృజనాత్మకంగా గీసే కార్టూన్స్ ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్స్ వంటి అకాడమీలను ఏర్పాటు చేసి నిత్యం కార్టున్లపై శిక్షణ […] -
Snake in Flight: విమానంలో పాము… ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని…
సాధారణంగా ఇంట్లో పాములు కనిపిస్తే భయపడి పరుగులు తీస్తాం. పామును ఇంటి నుంచి బయటకు పంపేవరకు కంగారుపడిపోతాం. అదే విమానంలో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ప్రయాణికులు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే విమానం ఎక్కే ముందు ఫ్లైట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయాణికుల వస్తువులను స్కాన్ చేస్తారు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా ఫ్లైట్ ఏకే 5748 విమానం కౌలాలంపూర్ నుంచి తవాకు బయలుదేరింది. Read: Marriage: పూలకు గిరాకి… […] -
Marriage: పూలకు గిరాకి… కుర్కురే ప్యాకెట్లతో అలంకరణ…
కొన్ని అకేషన్స్ సమయంలో పూలకి మహాగిరాకి ఉంటుంది. పండుగల సమయంలోనూ, వేడుకల సమయంలోనూ, పెళ్లిళ్ల సీజన్లోనూ పూలకు యమా గిరాకీ ఉంటుంది. పెళ్లిళ్లలో పూలతో అలంకరించడం కంటే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అనుకునేంతగా ధరలు ఉంటాయి. పూలు లేకుండా పెళ్లిళ్లు జరగడం కష్టం. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది పెళ్లి మండపాలనే కాకుండా కార్లను కూడా పూలతో అలంకరిస్తుంటారు. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సమయంలో వినూత్నంగా అలోచించాడు. పూలతో కారును […] -
Rolls Royce: 111 ఏళ్ల తరువాత కీలక నిర్ణయం…
ప్రపంచంలో ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీల్లో ఒకటి రోల్స్ రాయిస్ ఒకటి. ఈ కార్లను స్టేటస్ కు చిహ్నంగా వాడతారు. ఖరీదైన ఆ లగ్జరీ కారు కోటి రూపాయల నుంచి ఉంటుంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రోల్స్ రాయిస్ కంపెనీ తన చిహ్నం స్పిరిట్ ఆఫ్ ఎక్ట్స్టీ ఐకానిక్ చిహ్నాన్ని మార్చేందుకు సిద్దమైంది. దాదాపు 111 సంవత్సరాల తరువాత రోల్స్ రాయిస్ చిహ్నాన్ని రీ డిజైన్ చేస్తున్నది. రీ డిజైన్ చేసిన మస్కట్‌ను […] -
World War: అదే జరిగితే… ప్రపంచయుద్ధం తప్పదా…!!?
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో నాటో దళాలను పెంచడంతో రష్యా కూడా దానికి ధీటుగా బలగాలను పెంచుతున్నది. లైవ్ ఫైర్ డ్రిల్స్ కోసం రష్యా తన దళాలను బెలారస్ కు తరలించింది. నాటో దళాలను ఎదుర్కొనేందుకు రష్యా వ్యూహాలు రచిస్తున్నది. పరిస్థితులు మారిపోతుండటంతో అమెరికా తన పౌరులను వెంటనే వెనక్కి వచ్చేయ్యాలని ఆదేశించింది. అయితే, తమ పౌరులకు రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపేది లేదని, ఒకవేళ అమెరికన్ సైనికులు […] -
Viral: పాము కాటుకు ఆవు పేడతో వైద్యం… వికటించడంతో…
సాంకేతికంగా ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతుంటే… అంతగా మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. రోగాలు నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చూశాం. అప్పట్లో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాము కరిస్తే ఎవరైనా వైద్యుని వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాముకాటుకు గురైంది. వంట చెరుకు సేకరణకు వెళ్లిన సమయంలో […] -
Wonder House: 6 అడుగుల స్థలంలో నాలుగంతస్తుల భవనం…
ఇంటిని నిర్మించుకోవాలి అంటే కనీసం రెండు నుంచి నాలుగు సెంట్ల స్థలం అవసరం అవుతుంది. నాలుగు సెంట్ల స్థలంలో ఓ మాదిరి ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ, బీహార్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన సంతోష్ అనే తనకున్న ఆరు అడుగుల స్థలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవున్న స్థలంలో మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. తనకు తెలిసిన తాపీ మేస్త్రీని […] -
Google: 50 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్… కానీ చివరకు…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. ఒకటి రెండు ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత చాలా మంది మనకు ఉద్యోగం రాదేమో అని చెప్పి వెనకడుగు వేస్తుంటారు. ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. దీనిని ఎంతోమంది నిరూపించారు. తాజాగా సంప్రీతీ యాద్ అనే 24 ఏళ్ల యువతి మరోసారి దినిని రుజువుచేసింది. Read: Lockdown Effect: […] -
Lockdown Effect: మూడు నెలల్లో 23 లక్షల ఉద్యోగాలు…
కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మంది వలసకూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లిపోయారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. 2020 మార్చి నుంచి జూన్ 2020 వరకు సుమారు 23 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. ఉద్యోగాలతో పాటు లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయారు. మ్యానుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్టింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, బీపీవో వంటి […]
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!