NTV WebDesk
Author- NTV Telugu-
Ukraine Issue: ఉక్రెయిన్ పరిస్థితులపై అమెరికా కీలక వ్యాఖ్యలు… వెనక్కి వచ్చేయండి…
ఉక్రెయిన్ రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు నాటో, అమెరికా దేశాలు సైన్యాన్ని పంపుతుండగా, రష్యా సైతం పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నది. అయితే, రష్యాను ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్న అమెరికా అవసరమైతే మరికొంత సైన్యాన్ని కూడా తరలిస్తామని చెబుతున్నది. అటు నాటో దేశాలు కూడా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. రష్యా సైనిక చర్యకు దిగితే ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కొన్ని గంటల్లోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచంలో […] -
E Bike: 15 రూపాయలకే 45 కిలోమీటర్ల ప్రయాణం…
దేశంలో పెట్రల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మైలేజీ వస్తుంది. అయితే, ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. బైక్‌కు లిథియం […] -
Viral: ఆ ప్రశ్నకు అలా సమాధానం చెప్పి… వైరల్ అయింది…
కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటుపడిపోయారు. ఉద్యోగాలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంటివద్ద నుంచి పనిచేసే సమయంలో కొన్ని సందర్భాల్లో ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం మార్టినెజ్ అనే యువతి ఆన్లైన్ ద్వారా అప్లై చేసింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆన్లైన్ ద్వారానే జరిగింది. ఇంటర్వ్యూలో ఆమెను స్కైవెస్ట్ కల్చర్ గురించి మీ […] -
Painting: పెన్నుందికదా అని గీసేశాడు… ఆ తరువాత…
బోర్ కొడితే సినిమాలు చూడాలి లేదంటే పక్కన ఉన్నవాళ్లతో మాట్లాడాలి. అంతేగాని, బోర్ కొట్టిందని దొరికిన వాటిపై పిచ్చిగీతలు గీస్తే వారి రాత మారిపోతుంది. ఆ రాతను తిరిగి మార్చుకోవాలి అంటే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. రష్యాలోని 1930 కాలంనాటి అరుదైన మూడు ముఖాలు లేని చిత్రాలు చాలా ఫేమస్. త్రీ ఫిగర్స్‌గా పేరుపొందిన ఈ మూడు చిత్రాలను యోల్ట్సిన్ లోని ది వరల్డ్ యాజ్ నాన్ ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఏ న్యూ […] -
Beijing Olympics: ఆ మంచు కోసం చైనా ఎంత ఖర్చు చేసిందో తెలుసా…!!?
ప్రస్తుతం బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్ […] -
Adoni district demand: జిల్లా కల నెరవేరేనా?
ఎప్పటి నుంచో ప్రత్యేక ఆదోని జిల్లా కోసం డిమాండ్ ఉంది. తాజా జిల్లాల పునర్విభజన ఆ డిమాండ్‌కు భిన్నంగా ఉండటంతో స్థానికులకు రుచించలేదు. టోన్ పెంచేశారు. ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నోరెత్తడం లేదట. దీంతో వారికేమైంది అని ఒక్కటే ప్రశ్నలు. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆదోని జిల్లా కోసం ఎప్పటి నుంచో డిమాండ్కర్నూలు జిల్లాలో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఇదే జిల్లాలో ప్రత్యేక […] -
PM Cares Fund: ఆశించిన ఫలితాలేవి?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు […] -
Birds Man: పక్షుల కోసం 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు..
ఈ ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే కాదు… ప్రతి ప్రాణి జివించాలి. అన్ని ప్రాణులు జీవించగలిగితేనే ప్రపంచ గమనం ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీకి చెందిన రాకేష్ ఖత్రి అనే వ్యక్తి పక్షుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఢిల్లీలో పక్షుల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు. వాటిల్లో వేల పక్షలు ఆవాసం ఉంటున్నాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రాకేష్ ఖత్రి అంటే తెలియని […] -
Modi Tour etela:మోడీ టూర్.. ఈటలకు పెద్దపీట వేశారా?
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరిగిందా? ప్రధానిని ఎవరు రిసీవ్ చేసుకోవాలి.. ఇంకెవరు వీడ్కోలు చెప్పాలన్నదానిపై తర్జనభర్జన పడ్డారా? చివరిక్షణం వరకు జాబితాలో మార్పులు తప్పలేదా? ఈ విషయంలో అసంతృప్తి ఉన్నదెవరికి? సంతోషం కలిగిందెవరికి? మోడీ టూర్లో చివరిక్షణం వరకు బీజేపీ ప్రొటోకాల్ జాబితాలో మార్పులుప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పగానే బీజేపీ నాయకులు.. కార్యకర్తల్లో చాలా ఫీలింగ్స్ కలుగుతాయి. ఇక ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం వస్తే.. బీజేపీ బ్యాచ్‌కు […] -
Credit Fight:క్రెడిట్ గోల …ఎవరి గొడవ వారిదే
మొత్తానికి ఏపీలో పీఆర్సీ ఎపిసోడ్ కథ సుఖాంతమైంది. కొన్ని సంఘాలు ఇంకా అసంతృప్తిలో ఉండి ఆందోళనలు కొనసాగిస్తున్నా.. JACలు తమ డిమాండ్స్‌లో ఎంతో కొంత మెరుగ్గా సాధించుకోగలిగాయి. దీంతో ఆ క్రెడిట్ నాదంటే నాదనే గేమ్ మొదలైంది. మేమే సెగ రాజేశాం అంటే.. కాదు మేమే అని పోటీపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాల నేతల క్రెడిట్ ఫైట్ఆంధ్రప్రదేశ్లో కొద్ది నెలలపాటు సాగిన పీఆర్సీ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్‌కార్డ్ పడింది. ఫిట్మెంట్ 23 శాతం కంటే ఒక్క […]
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!