NTV WebDesk
Author- NTV Telugu-
Loan Apps Harassments: లోన్ యాప్‌ల వేధింపులు.. యువతి బలవన్మరణం
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో […] -
Communal Harmony: మహిళ అంతిమయాత్రలో ముస్లిం యువత
మనది లౌకిక రాజ్యం. మనదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జీవన విధానాలు. హిందువుల పండుగల్లో ముస్లింలు, రంజాన్ ఇఫ్తార్ విందుల్లో అన్ని మతాల వారు పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకుంటూ వుంటారు. వినాయకచవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొంటూ వుంటారు. అలాగే హిందూ మతానికి చెందినవారు మరణిస్తే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తూ వుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు కొందరు ముస్లిం యువకులు. అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె అంతిమ యాత్ర లో పాల్గొని దహన […] -
Colorful Speed Breakers: రంగులతో స్పీడ్ బ్రేకర్లు. ప్రమాదాలకు బ్రేకులు
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. మితిమీరిన వేగం, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. 18 సంవత్సరాలలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కానీ వాహనాలు ఇవ్వద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట్ లక్ష్మి అన్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పది చోట్ల 60 రంగులతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ […] -
Road Accident: ఖానాపూర్ రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోకనగర్ గ్రామ శివారు పర్శ తండా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ఐదుగురు మరణించారు. తొలుత అక్కడికక్కడే ముగ్గురి మృతి చెందగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ముగ్గురు. పెళ్లి సామాను కొనుగోలుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది ట్రాక్టర్. ఈ ప్రమాదంలో మరణించినవారిని […] -
Guntur Gold Scams: గోల్డ్ స్కాంలతో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన […] -
Tdp Vs Ysrcp War: నెల్లూరులో లేఅవుట్ పాలిటిక్స్
నెల్లూరు నగరం హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్. అక్కడ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య జరుగుతున్న లే ఔట్ పాలిటిక్స్ అందరిలో ఆసక్తిని రేవుతున్నాయి. సవాళ్లు..ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. లే ఔట్ ల వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నగరంలో హాట్ టాపిక్ గా మారిన అక్రమ లే ఔట్ ల వ్యవహారం పలు మలువులు తిరుగుతోంది. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ […] -
LIVE: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్
వ్యవసాయ రంగాన్ని పండగ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కానీ ప్రతి పక్షాలు ఇష్టానుసారంగా, భూతులు, అవస్తవాలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటూ, చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో పీసీసీ తెచ్చుకున్న వ్యక్తి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రైతు ఆత్మహత్యల గురించి అవాస్తవాలు చెప్తున్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గుతున్న రాష్ట్రం తెలంగాణ అని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ఒక లుచ్చా రేవంత్ రెడ్డి అడిగిన […] -
AP Early Elections: విపక్షాల మైండ్ గేమ్‌కి వైసీపీ చెక్ పెడుతుందా?
ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా […] -
JBL 230NC EarBuds: జేబీఎల్ 230 ఎన్సీ ఇయర్ బడ్స్
ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫోన్ చేతిలో ఉంచుకుని మాట్లాడే సంప్రదాయం పోయింది. ఫోన్ జేబులో వున్నా… బ్యాగ్ లో వున్నా ఎంచక్కా ఇయర్ బడ్స్ సాయంతో కాల్స్ అటెండ్ చేయవచ్చు. మ్యూజిక్ వినవచ్చు. ప్రయాణాల్లో బోరింగ్ లేకుండా మంచి అనుభూతి పొందవచ్చు. JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప్రారంభమవుతోంది. మన దేశంలో JBL 230NC ప్రారంభ ధరను రూ. 5999గా నిర్ణయించారు. JBL […] -
JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేసింది. […]
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!