NTV WebDesk
Author- NTV Telugu-
Hyderabad:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థలపై కేఏ పాల్ ఫైర్.. వారికా సీట్లు..?
గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా… సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్అయ్యారు. వీళ్ళకి సీట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ రుణాలు, టాక్స్ లు ఎగ్గొటిన్న మైనింగ్ డాన్ రవిచంద్రకి సీటా.? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారి చివరకు మీ పార్టీలోకి […] -
Niharika: లిప్‌లాక్ ఫోటోతో ఆ రూమర్లకు చెక్
నిహారిక, చైతన్యల పెళ్ళి జరిగి ఎక్కువ కాలం కాలేదు.. కానీ, అప్పుడే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో.. నిహారిక, చైతన్యల మధ్య నిజంగానే విభేదాలున్నాయేమోనని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల ఓ నైట్ పార్టీలో నిహారిక అరెస్ట్ అవ్వడం, […] -
Jagityala:ఎమ్మార్వోలకు ఫేక్ కాల్స్.. ఎసిబి అంటూ బెదిరింపు
జగిత్యాల జిల్లాలో ఏంకగా ముగ్గురు ఎమ్మార్వో లకు ఎసిబి అధికారులమంటూ కొందరు వ్యక్తులు కాల్ చేశారు. దీంతో ఖంగుతిన్న అధికారులు పోలీలకు వివరాలు తెలిపారు. వారు రాయల సీమ యాసలో మాట్లాడారని, బెందిరించారని ఎమ్మార్వోలు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ కాల్ గురించి ఆరా తీసారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే పనిలో నిమగ్నమయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి నాయక్ రంగంలోకి దిగి ఫోన్ కాల్స్ పై ఆరా తీశారు. ఈ […] -
Sarkaru Vaari Paata: ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పరశురామ్
‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మధ్య ఉండే లెగ్ ఎపిసోడ్‌పై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్వితీయార్థంలో కీర్తిపై మహేశ్ కాలేసుకొని పడుకోవడం చాలా వల్గర్‌గా ఉందని, అసలు ఇది అవసరమా? అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకొచ్చాడు. అందులో ఎలాంటి వల్గారిటీ లేదని, ఒకవేళ వల్గారిటీ ఉంటే, స్వయంగా మహేశే వద్దని చెప్పేవారని అన్నాడు. తల్లి దగ్గర నిద్రపోయే […] -
Jeevitha Rajasekhar: నా కూతురు లేచిపోయిందని ప్రచారం చేశారు
‘శేఖర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ.. ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకూ శివాని స్విగ్గీ వాళ్ళని వదిలిపెట్టదని, ఆ అమ్మాయి కోమటిదాని లెక్క’ అంటూ జీవిత వ్యాఖ్యానించారు. ఇవి ఆర్యవైశ్యుల్ని కించపరిచేలా ఉండడంతో.. ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్ […] -
Health tip:బ్రేక్‌ఫాస్ట్ అధికంగా తీసుకుంటేనే బరువు తగ్గుతారట..!
అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలని, అయితే దానికి సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొందరైతే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా […] -
Telangana:రక్తసిక్తమవుతున్న రహదారులు..
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి […] -
Priyanka Chopra: ముఖంపై ఆ రక్తపు మరకలేంటి?
ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఫోటోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. ఎవరైనా ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో […] -
TSRTC:ప్రయాణికులకు గుడ్ న్యూస్… 5రూ.లకే బస్సు ప్రయాణం!
టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. నిత్యం వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 […] -
Kushi: విజయ్, సమంతల మధ్య అదర చుంబనం..?
విజయ్ దేవరకొండ సినిమాలన్నాక.. కనీసం ఒక్క ముద్దు సన్నివేశం లేదా రొమాంటిక్ సీన్ ఉండాల్సిందే! ‘అర్జున్ రెడ్డి’ నుంచి విజయ్ ఈ రొమాంటిక్ ‘దండయాత్ర’ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సమంతతో చేస్తోన్న ‘ఖుషీ’ చిత్రంలోనూ అలాంటి సీన్లు ఉండనున్నాయని సమాచారం. అది కూడా కేవలం ఒకటో, రెండో కాదు.. చాలా ఇంటిమేట్ సీన్లు ఉంటాయట! ముఖ్యంగా.. వీరి మధ్య ఒక ఇంటెన్స్ లిప్‌లాక్ సీన్ కూడా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదో పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా కావడం […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!