ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫోన్ చేతిలో ఉంచుకుని మాట్లాడే సంప్రదాయం పోయింది. ఫోన్ జేబులో వున్నా… బ్యాగ్ లో వున్నా ఎంచక్కా ఇయర్ బడ్స్ సాయంతో కాల్స్ అటెండ్ చేయవచ్చు. మ్యూజిక్ వినవచ్చు. ప్రయాణాల్లో బోరింగ్ లేకుండా మంచి అనుభూతి పొందవచ్చు. JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప్రారంభమవుతోంది. మన దేశంలో JBL 230NC ప్రారంభ ధరను రూ. 5999గా నిర్ణయించారు. JBL Tune 230NC ఇయర్ బడ్స్ మంచి సౌండ్ క్వాలిటీ కలిగి వుంటాయి. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా సూపర్ అంటోంది కంపెనీ.
జేబీఎల్ ట్యూన్ 230 NC బడ్స్ ఫీచర్స్
* జేబీఎల్ ట్యూన్ 230 NC బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్
* యాంబియంట్ అవేర్, టాక్ త్రూ ఫీచర్
* స్మార్ట్ యాంబియంట్ వంటి ఫీచర్
* ఇయర్‌బడ్స్ 40 గంటల వరకు ప్లే టైమ్
* 10 + 30 గంటలు (కేస్, BTతో), 8 + ANC ఆన్‌లో 24 గంటలు ప్లే టైం
* 4-మైక్ టెక్నాలజీతో రిలీజ్
* గూగుల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్స్‌కు కూడా సపోర్ట్
* ఇయర్‌బడ్స్ JBL హెడ్‌ఫోన్స్ యాప్‌కు మరింత కంపాటబుల్ ఫీచర్స్
* బ్యాటరీ లైఫ్ తెలుసుకునేందుకు 3 ఇండికేటర్ బల్బ్స్
* యూఎస్‌బీ సీ పోర్ట్ ఛార్జింగ్ ఆప్షన్
*ఆండ్రాయిడ్, ఐవోఎస్ కంపాటిబుల్
* కంఫర్టబుల్ ఫిట్
* గుడ్ యాప్, స్టేబుల్ కనెక్టివిటీ
* బ్యాలెన్స్ డ్ క్లీన్ సౌండ్
* మంచి బ్యాటరీ లైఫ్
* JBL Tune 230 NC బ్లూ ధర రూ.6399
* JBL Tune 230 NC బ్లాక్ ధర రూ. 5999
JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్