NTV WebDesk
Author- NTV Telugu-
Adilabad:కర్నాల్ నిందితులు తరలింపు.. ఆయుధాలపై ఆరా
ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు […] -
Kinnera mogulaiah:‘పద్మ శ్రీ’ వెనక్కి ఇచ్చేస్తా..!
కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య తాజాగా, ఓ వీడియోలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 1 కోటిని ప్రస్తావిస్తూ.. తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. అవసరమైతే పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ […] -
Telangana:వంటింటికి పెట్రోల్ సెగ.. నింగికి నిత్యావసర ధరలు..
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది. […] -
Kanmani: ఆ విషయంలో కమల్ హాసన్ తర్వాత తారకే పర్ఫెక్ట్
జూ. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘జై లవ కుశ’లో తాను చెప్పిన ‘ఘట్టమేదైనా, పాత్రేదైనా’ అన్నట్టు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. ఇతని నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప.. ఎక్కడా ఫేక్ కనిపించదు. ఈతరం హీరోల్లో నవరసాల్ని పండింగల హీరో ఎవరైనా ఉన్నారంటే, అది తారక్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ.. దర్శకధీరుడు రాజమౌళి లాంటోడే తన ఫేవరేట్ హీరో అని తారక్ చెప్పాడంటే, అతడు ఎంత విలక్షణ […] -
Hyderabad:భూ.. వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది!
మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ భూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు రాగా.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు. భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మార్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మద్దుల శ్రీనివా్‌సరెడ్డితో పాటు 15 మందిపై […] -
Samantha: బాలీవుడ్లో అవమానం.. ‘సెకండ్’ ముద్ర!
బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! ఇదీ.. మన దక్షిణాది భామలపై బాలీవుడ్‌కి ఉన్న చిన్నచూపు! పచ్చిగా చెప్పాలంటే.. కూరలో కరివేపాకులా చూస్తారు. ఇప్పుడు సమంత విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అలాంటి వ్యవహార శైలే […] -
Nizamabad:విద్యార్థుల మధ్య ఘర్షణ.. బ్లేడ్ తో దాడి..
నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివతండాలో బ్లేడ్ దాడి కలకలం రేపింది. 10వ తరగతి విద్యార్థి పై 9వ తరగతి బాలుడు బ్లేడ్ తో దాడి చేసాడు. దీంతో 10వ తరగతి విద్యార్థికి మెడపై మరో రెండు చోట్ల గాయాలయ్యాయి. నవిపేట ఆదర్శ పాఠశాలలో ఈఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివ తండాలో నివాసం ఉంటున్న విద్యార్థులు.. రోజులాగానే నవిపేట ఆదర్శ పాట శాలకు బయలు దేరారు. పాఠశాలకు వెళ్ళిన […] -
Telangana:ఇవాళ ఆటో, క్యాబ్‌లు బంద్.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ!
నిన్నఅర్ధరాత్రి (18-మే-2022) నుంచి హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు సేవలు నిలిచిపోనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను నిలువుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్నెస్, లేట్ ఫీజు […] -
NTR30: ఆ హీరోయిన్ కూడా ఔట్..?
జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో NTR30 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! నిజానికి, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా.. స్క్రిప్టుని ఫైనల్ చేయడంలోనే ఎక్కువ జాప్యం అవుతోంది. తొలుత ప్రాంతీయ చిత్రంగానే దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో, అందుకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఆ పనులు […] -
Fake Baba: దొంగ బాబా నిర్వాకం.. నిప్పులపై యువతి 2 కాళ్లు
దొంగబాబాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ..దయ్యం వదిలిస్తానంటూ… ఏవో కబుర్లు చెబుతూ లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంటారు. నీకు మంచిజరుగుతుంది అన్నాడు..బాబా ఏదో చేస్తాడు అని నమ్మకంతో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన అశ్వని 18 సంవత్సరాల అమ్మాయి చిక్కుల్లో పడింది. ఆమె తల్లిదండ్రులు నకిలీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నకిలీ బాబా అమ్మాయి రెండు కాళ్లు ఒక చెయ్యి నిప్పులపై పెట్టించాడు.దీంతో తీవ్రంగా గాయపడింది. అశ్విని తల్లిదండ్రులు అదే రాత్రి అమ్మాయిని […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!