NTV WebDesk
Author- NTV Telugu-
Naresh Pavithra Lokesh: నరేష్ కు విడాకులు ఇవ్వను..? రమ్య శపథం!
నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌కు తను విడాకులు ఇవ్వనని మండిపడ్డారు రమ్య. అందరిముందు నరేష్‌ను పెళ్ళి చేసుకున్నానని అన్నారు. నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం సరికాదని […] -
Balkampet Yellamma Temple: నేటి నుంచి బల్కం అమ్మవారి కల్యాణ మహోత్సవాలు
హైదరాబాద్ లో రేపు (5)న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. నిన్న (ఆదివారం) వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రేపు (5)న కల్యాణం.. ఎల్లుండి (6)న రథోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో.. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు ఎల్లమ్మ కల్యాణ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు […] -
Government of Tamil Nadu: కమల్ కు నోటీసులు.. ఎందుకంటే?
లోకనాయుడుకు రీసెంట్గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో.. ఎంజాయ్ చేస్తోన్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కమల్ కు కోర్టు నోటీసులు పంపిందనే వార్తలు మీడియాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. ఎందుకు అనే ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్‌కు నోటీసులు పంపింది అనే విషయానికి వస్తే..చెన్నై లో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్నాయి. అందులో ఆళ్వార్ పేటలోని కమల్ హాసన్ ఇంటి […] -
Deepthi Sunaina: నువ్ ఎప్పుడు చస్తావ్..? నువ్వు పోయాకే..!
బిగ్ బాస్ బ్యూటీగా దీప్తి సునయన ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు డబ్ స్మాష్ యాప్ లతో ఓరేంజ్ సంపాదించుకుంది. బ్లూటీ సమంతకు డైలాగ్స్ చెబుతూ.. దీప్తి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంది. కాగా.. దీప్తి సునయన ఎప్పుడైతే బిగ్ బాస్ రెండో సీజన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వచ్చింది. అంతేకాదు తనీష్‌తో నడిపించిన ట్రాక్, కౌశల్‌తో శత్రుత్వంతో బిగ్ బాస్ సీజన్లో బాగానే సందడి చేసింది ఈ […] -
Chigirintha Parijatha: రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా.. అందుకే ఆపార్టీలో చేరుతున్నా..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భారీగానే రాజీనామాలు వెలువెత్తుతున్నాయి. అయితే.. నేడు టీఆర్ఎస్ కి మరో షాక్ తగిలిందనే చెప్పాలి.. బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మెయిల్ ద్వారా పంపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడంగ్పేట్ అభివృద్ధి కోసం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా […] -
TRS Twitter: బీజేపీపై టీఆర్ఎస్ ట్విటర్ వార్.. సీఎం ప్రశ్నలకు బదులేది?
బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. కాగా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చారంటూ ట్వీట్ చేశారు. కాగా.. సభసమావేశాల్లో […] -
BJP National Executive Meeting: విజయవంతంగా బీజేపీ సభ.. బండి భుజం తట్టిన మోడీ
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీతో నిర్వహించిన విజయ సంకల్ప సభ బాగా విజయవంతమైందని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. లక్షలాది మంది తరలిరావడం.. ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం.. ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే.. మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని […] -
Pawan on Vellampally: వెల్లంపల్లిపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyam Slams Ysrcp Leaders -
Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు
Tomato Prices Slashed in Madalapalle -
Modi Ap Tour: ప్రధాని మోడీ భీమవరం టూర్ కి భారీ భద్రత
Security arrange ments for PM Modi Tour
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?