NTV WebDesk
Author- NTV Telugu-
Astrology: జూలై 05, మంగళవారం దినఫలాలు
ntv daily astrology by Sri Rayaprolu Mallikarjuna Sarma -
RRR: రసూల్‌కి బాహుబలి కౌంటర్
హాలీవుడ్ వాళ్ల చేత కూడా జేజేలు కొట్టించుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఓ గే లవ్ స్టోరీగా పేర్కొంటూ ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూక్కుట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తానో చెత్త సినిమా చూశానని మొదట మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేస్తూ రసూల్ పై విధంగా కామెంట్ చేశాడు. దీంతో, ఇది అగ్గి రాజేసింది. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ఓ వ్యక్తి, ఇలా కామెంట్ చేయడం నిజంగా ఊహించనిదంటూ […] -
NTR31: జనతా గ్యారేజ్ కాంబో రిపీట్..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది. కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత […] -
Pavitra Lokesh: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పవిత్ర.. కేసు నమోదు
కొన్ని రోజుల నుంచి పవిత్రా లోకేష్, నరేష్ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే! వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తున్నప్పటి నుంచీ వీళ్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. ఎఫైర్ వార్తలు తగ్గడం లేదు. కన్నడ మీడియాలో వీరి గురించి రకరకాల కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రా లోకేష్ పోలీసుల్ని ఆశ్రయించింది. […] -
Crime thriller: కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు.. అందులో ‘రెక్కీ 360’ ఒకటి!
అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, కమెడియన్ భద్రం సెకండ్ హీరోగా నటించిన సినిమా ‘రెక్కీ 360’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనేది ట్యాగ్ లైన్. దీనిని బట్టే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల […] -
Resul Pookutty: ఆర్ఆర్ఆర్ ఒక గే లవ్ స్టోరీ
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కింది. ఇంకా ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసింది. అయితే, కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. కొందరు అజ్ఞానులైతే దీనిని ‘గే సినిమా’గా పేర్కొన్నారు కూడా! ఇప్పుడు అలాంటి వారి జాబితాలో తాజాగా ఆస్కార్ విన్నింగ్ […] -
Wasim Jaffer: కోహ్లీ.. నీకిది అవసరమా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే! అప్పటివరకూ ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత చెలరేగిపోయాడు. భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టీ20ని తలపించాడని చెప్పుకోవచ్చు. దీంతో, కోహ్లీ అతడి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ వ్యక్తపరిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తుల్ని […] -
Rishabh Pant: అరుదైన రికార్డ్.. 49 ఏళ్ల తర్వాత!
కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్.. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టేశాడు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అదే జోష్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్‌ని సాధించగలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. తద్వారా.. ఒకే టెస్టులో శతకం, అర్దశతకం సాధించిన […] -
GodFather First Look: గూస్బంప్స్ తెప్పించే మెగాస్టార్ మాస్ ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్ఫాడర్’ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరు ఇచ్చే మాస్ ఎంట్రీకి రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతుండగా.. వారి మధ్య నుంచి బ్లాక్ కలర్ కారు […] -
Actor Vishal: మళ్లీ గాయాలు.. నిలిచిన షూటింగ్
రిస్క్ చేసే అతికొద్దిమంది హీరోల్లో విశాల్ ఒకడు. డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తాడు. డూప్ ఉంటే సహజత్వం లోపిస్తుందని, అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేరన్న భావనతో.. యాక్షన్ సీన్స్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలైన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా, రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడు మరోసారి గాయాలపాలయ్యాడు. విశాల్ ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమా చేస్తున్నాడు. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తుండగా.. […]
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!