NTV WebDesk
Author- NTV Telugu-
Mallu Ravi: కాంగ్రెస్ లో వలసలు.. క్లారిటీ ఇచ్చిన మల్లురవి
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. అయితే.. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్ఎస్తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇక పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. అయితే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు. […] -
Naresh Pavithra Lokesh: పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయిన రమ్య
కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే ఓ అపార్ట్ మెంట్ […] -
Etela Rajender హైకోర్టులో ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఉత్తర్వులు
రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో..దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు […] -
Shatabdi Express: చాయ్ రూ.20 .. సర్వీస్ చార్జ్ రూ 50.. ఖంగుతిన్న ప్రయాణికుడు
సర్వీస్ చార్జీలు అంటూనే ప్రతి ఒక్కరికి భయం పట్టుకొస్తోంది. ఎందుకంటే మనం కొన్న దానికంటే అదే ఎక్కువగా మోత పడుతుందటంతో వినియోగ దారులకు షాక్ గురయ్యేలా చేస్తోంది. ఏ వస్తువు కొన్న, ఏ తిన్నా దాని పై సర్వీస్ చార్జీలు అంటూ మోత మోగిస్తూ.. కొన్నది యాభైరూపాలదైతే దానిపై సర్వీస్ చార్జ్ అంటూ వంద వరకు వసూలు చేస్తున్నారు. ఏంటిదని అడిగితే అది మామూలే అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో సామాన్యులపై భారంగా మారింది. అయితే […] -
Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి, బీజేపీ నేతలు
నేడు ఉదయం చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రో చ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ వారి మహా […] -
Mahesh Babu: ఆ అర్హత నాకు లేదు.. మహేష్ ట్వీట్ వైరల్
విక్రమ్ సినిమా గురించి ఎంత చెప్పిన అది తక్కువే అంటున్నారు సినీరంగ ప్రముఖులు, అభిమానులు. ఇందులో..లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా.. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని […] -
BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే
ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని సవారి చేస్తున్నట్లుగా కళాకారులు చిత్రించారు. జూలై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆశక్తి […] -
BJP National Executive Meeting: వాన టెన్షన్.. ఆందోళనలో కమలం
బీజేపీ బహిరంగకు సుమారు 10లక్షల మందికి పైగా జనసమీకరణ, మరోవైపు దేశ ప్రధాని హాజరవనున్న సభ. అయితే బీజేపీ నేడు నిర్వహించదల్చిన భారీ బహిరంగ సభకు వాన టెన్షన్ పట్టుకుంది. కాగా. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా శ్రేణులు భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. అయితే సభలకు ముందువరకు సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో గురువారం నుంచి […] -
Yadadri : రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
యాదాద్రి భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. నిన్న అర్ధరాత్రి దాటాక పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చివరి బోగిలో మంటలు అంటుకున్నాయి. అది లగేజీ భోగిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసారు. అయితే.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు రైలు ఆగగానే కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్ నుంచి […] -
BJP National Executive Meeting: ముస్తాబైన పరేడ్ గ్రౌండ్.. బీజేపీ సభకు 953 ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 6 గంటలకు జరగబోచే విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం..జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో […]
తాజావార్తలు
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?