టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.మన దేశంలో రిలీజైన మొదటి సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీగా హనుమాన్ మూవీ నిలిచింది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన హనుమాన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అతి తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్ తో హనుమాన్ ను తెరకెక్కించారంటూ ప్రేక్షకులు మూవీ టీం పై ప్రశంసల వర్షం […]
టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా నటించింది.. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుక గా […]
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. వైమానిక దాడులు, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది..ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో నిర్మితమవుతోంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో […]
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన హృతిక్ రోషన్ , దీపికా పదుకొనే రోల్స్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఫైటర్ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గతేడాది లియో సినిమాతో బ్లాక్‍బాస్టర్ హిట్ అందుకున్నారు..స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన లియో మూవీ సూపర్ హిట్ అయింది. దీనితో దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్‍ను మేకర్స్ ఈ చిత్రానికి ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ […]
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.. ఊహించని రేంజ్ లో అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది.ఇక ఈ సినిమాను సందీప్ హిందీలో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకున్న సందీప్ రీసెంట్ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం, […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ మరియు శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్ మరియు జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎంతో గ్రాండ్ గా విడుదలయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ వస్తుంది.. అంతేకాకుండా మొదటి […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 12) న పాన్ వరల్డ్ రేంజ్‍లో విడుదలైంది.హనుమంతుడి ఆధారంగా వచ్చిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది.సినీ ప్రముఖులందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ కూడా చేరారు. […]
మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే..వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’ మరియు ‘ఎస్.పి.పరశురామ్’ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇప్పటికీ కూడా ఆ మూవీస్ లోని పాటలు వింటూ మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి చిత్రాల కు కీరవాణి ఇచ్చే మ్యూజిక్ కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. తాజాగా ఇదే […]