Murali Krishna
Author- NTV Telugu-
Bhimaa : భీమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..!
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో గత పదేళ్లుగా లౌక్యం, సీటీమార్ మినహా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.రీసెంట్ గా గోపీచంద్ నటించిన రామబాణం మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ భీమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయాయి. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా…శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నది. ఓటీటీ మరియు శాటిలైట్ […] -
Thalapathy Vijay : క్లీన్ షేవ్ లో మెరిసిన దళపతి విజయ్..ఫ్యాన్స్ తో సెల్ఫీ వైరల్..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాడు.బుధవారం (జనవరి 10) అతడు ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తన నెక్ట్స్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షూటింగ్ సందర్భంగా విజయ్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో అతడు సెల్పీ దిగాడు.దళపతి విజయ్ మూవీ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆ సెట్ దగ్గరికి వేలాదిగా తరలి వచ్చారు. […] -
Kanguva : కంగువ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన సూర్య..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..స్టార్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమాగా తెరకెక్కుతున్న కంగువ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యం లో వస్తోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇటీవలే న్యూ […] -
Naa Saami Ranga : అల్లరి నరేష్ పాత్ర తో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరో సారి సంక్రాంతి బరిలో నిలిచారు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది..సంక్రాంతి పండుగకు ముందుగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’,తేజ సజ్జా ‘హనుమాన్’ ఆ తర్వాత వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ అయిన తర్వాత ‘నా సామిరంగ’ బరిలోకి దూకనుంది.. ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి ఇద్దరు యంగ్ […] -
Suma Adda :సుమ అడ్డాలో ’90s ఏ మిడిల్ క్లాస్’ ఫ్యామిలీ సందడి..
ఓటీటీ లు వచ్చాక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ లభిస్తుంది.భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ వెబ్ సిరీస్ కు క్రేజ్ మరింత పెరిగిపోతుంది.. రీసెంట్ గా అలా వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులలో ఆదరణ పెరిగిపోతుంది.బిజీ బిజీ లైఫ్ లో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని […] -
Sarkaru Naukari : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారు నౌకరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి మూవీ ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల అయింది.సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీ కి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమాను ఆర్‌కే టెలిషో పతాకంపై సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు.. ఈ సినిమాతో భావన హీరోయిన్ గా ఎంట్రీ […] -
HanuMan : ఆ సినిమాతో హనుమాన్ మూవీకి పోలిక.. స్పందించిన తేజ సజ్జా..
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ మూవీనీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా తేజా సజ్జా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావాలనే ఆలోచనలో 2014 నుంచి […] -
Animal : జమాల్ కుదు సాంగ్ సీతార్ వెర్షన్.. నెక్స్ట్ లెవెల్ అంతే..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు. […] -
Pushpa The Rule : పుష్ప 2 లో అదరిపోయే ఐటమ్ సాంగ్.. షూటింగ్ లో బిజీగా వున్న చిత్ర యూనిట్..
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప ది రూల్.. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ మరోసారి స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు పుష్ప ది రూల్ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పటికే […] -
My Dear Donga : ఓటీటీలోకి వచ్చేస్తున్న మై డియర్ దొంగ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ.. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ మూవీలో అభినవ్ గోమటంతో పాటు శాలిని కొండెపూడి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మై డియర్ దొంగ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అడవి దొంగ విన్నారు. టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..