ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర..ఈ చిత్రం 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.వైఎస్సార్ పాత్ర లో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. దీనికి కొనసాగింపుగా యాత్ర 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాత్ర 2 చిత్రం ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. వై ఎస్ జగన్ పాత్రలో […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యం లో సాగే సైంధవ్ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు […]
ప్రజా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2019 సార్వత్రిక ఎన్నికల ముందు యాత్ర రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో ఉపయోగపడింది.యాత్ర సినిమాను దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ […]
ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇదివరకు ఆహా ఓటీటీలో భామాకలాపం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై […]
తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఆరోజు మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి […]
సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దాదాపు రెండు దశాబ్దాల పాటు శ్రీయ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ఇప్పటికి ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ల కు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఇటీవల ఆమె కు టాలీవుడ్ లో అవకాశాలు కాస్త తగ్గాయి.. గత ఏడాది శ్రియా శరణ్ నటించిన రెండు […]
స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరువాత యాంకరింగ్ కు దూరమయ్యింది. అయితే ఈ భామ మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్ వేదికగా మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని ఆమె ప్రకటించారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షోతో మరోసారి హోస్ట్‌గా […]
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2..సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డే నాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే ఆరోజే మూవీ రిలీజ్ […]
ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జా పూర్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ 3 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మరియు డబ్బింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మీర్జా పూర్ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు…పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు.నా సామిరంగ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వీటిని సినిమా ప్రొడ్యూసర్లే అధికారికంగా వెల్లడించారు.. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై […]