పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తున్నారు..రీసెంట్ గా బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి భారీ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ‘అంజి’.ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 15, 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాగబాబు మరియు టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ ఏకంగా 5 సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు, ఇంటర్వెల్ సీన్ […]
హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. రాణీ భారతి పాత్రలో హుమా ఎంతో పవర్‌ఫుల్ గా కనిపించింది.ఇప్పుడు మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది.. తాజాగా మంగళవారం (జనవరి 16) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజైంది.మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నాలుగో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలిన రాణి భారతి.. తాజాగా రానున్న […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎక్జయిటింగ్ మూవీ తంగలాన్. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించారు.. ఇప్పటికే విడుదల చేసిన తంగలాన్ గ్లింప్స్ వీడియోతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. అయితే తంగలాన్ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుక గా విడుదల చేయాలని నిర్ణయించగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది.2024 వేసవిలో తంగలాన్ […]
లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కార్తిక్ రాజు మరియు సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్ […]
గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు […]
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు..బడ్జెట్ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతో భారీగా గ్రాండ్ గా వుండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. చిత్రం లో క్యాస్టింగ్ విషయంలో అలాగే వీఎఫ్ఎక్స్ విషయం లో ఎక్కడా కంప్రమైజ్ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.’లియో’ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.గత ఏడాది అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న […]
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోలు సూర్య, అక్షయ్ కుమార్ ఇలా ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వయంగా షేర్ చేశారు . ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ పిక్ చూసాక ఈ ముగ్గురూ ఒకే సినిమా లో నటిస్తున్నారా అనే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది..కానీ అసలు విషయం అయితే […]
ఏడేళ్ల క్రితం (2017) లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన శతమానం భవతి మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా నేషనల్ అవార్డును దక్కించుకున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈమూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శతమానం భవతి సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ముఖ్య […]