నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఇటీవల బింబిసార సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అమిగోస్ మూవీ ఫ్లాప్ కావడం తో కళ్యాణ్ రామ్ తరువాత మూవీ అయిన డెవిల్ పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. డెవిల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 29 […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. సైంధవ్ మూవీకి ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ […]
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టామ్ క్రూజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు.61 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్‌తో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు..టామ్ క్రూజ్‌ను స్టార్ హీరోగా చేసిన స్పెషల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్. 1996లో ప్రారంభమైన ఈ మూవీ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటివరకు 6 సినిమాలు వచ్చాయి. గతేడాది ఈ ఫ్రాంఛైజీలోని ఆఖరు మూవీ మిషన్ ఇంపాజిబుల్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బ్లాక్‍బాస్టర్ హిట్స్ ఉన్నాయి.. కెరీర్ ఆరంభం నుంచి అల్లు అర్జున్ మంచి హిట్‍లు సాధించారు.అయితే ఆయన కెరీర్ లో జనవరి 12 సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన కెరీర్లో సూపర్ హిట్‍లుగా నిలిచిన దేశముదురు, అల వైకుంఠపురములో చిత్రాలను నేడు (జనవరి 12) గుర్తు చేసుకున్నారు . నేటితో దేశముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తవగా.. అల వైకుంఠపురంలో వచ్చి నాలుగేళ్లయింది.దేశముదురు […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అయ్యాడు.. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులలో హనుమాన్ సినిమా పై ఆసక్తి పెరిగేలా చేసారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ సినిమా […]
సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.అయితే హనుమాన్ మూవీని మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలనుకున్న ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.(జనవరి 12) న శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో హనుమాన్ చిత్రం విడుదలైంది.హనుమాన్ సినిమాకు ప్రేక్షకుల […]
ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలను మరియు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈవారం కూడా అనేక చిత్రాలు మరియు వెబ్ సిరీసులు ఓటీటీలలోకి వచ్చేసాయి.. అందులో కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ కూడా వుంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వస్తోన్న కిల్లర్ సూప్‌లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించాడు. మనోజ్ బాజ్ పాయి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాడు. ది […]
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..2006లో వచ్చిన దేవదాసు సినిమాతో వెండి తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్‌కు ఎంట్రీతోనే సూపర్ హిట్ ను అందించింది.ఆ తర్వాత రామ్ జగడం, రెడీ, కందిరీగ, మస్కా, ఒంగోలు గిత్త, నేను శైలజ మరియు ఉన్నది ఒకటే జందగీ వంటి సినిమాలతో ఎనర్జిటిక్ హీరోగా మంచి ఫేం సంపాదించుకున్నాడు. పూరీ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘నా సామి రంగ’.. ఈ చిత్రాన్నివిజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్ […]