కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ చిత్రం గతేడాది విడుదల అయి సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో రిలీజ్ కాగా..ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దానికి సీక్వెల్‍గా ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా గతేడాది నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.. ఈ మూవీ తెలుగులో కూడా […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే విజువల్స్ తో ఫాంటసీ డ్రామా గా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియో లో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమా పై భారీగా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న రిలీజ్ అయి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీ పై మొదట్లో విమర్శలు వచ్చినా కూడా కమర్షియల్‍గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా […]
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తెలుగులో నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ భామా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఈ భామా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ […]
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గత కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది..తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొడుతుంది ఈ బ్యూటీ..దీంతో ఆమెకు వరుస మూవీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్ లలో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీకి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ […]
చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమాను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ ముందుగా 2015లో సూర్య తో అనౌన్స్‌చేశాడు. కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సూర్య ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మూవీని గౌతమ్ మీనన్ 2017లో విక్రమ్‌తో మొదలుపెట్టాడు. అదే ఏడాది షూటింగ్‌ను కూడా పూర్తిచేసి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఏడేళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు.ఇప్పటికే ఆరు సార్లు ధృవ నక్షత్రం రిలీజ్ […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి రాజకీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘యాత్ర’.ఈ చిత్రాన్ని మహి వీ రాఘవ్ తెరకెక్కించారు.ఈ సినిమా 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయం లో విడుదల అయి మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో వై ఎస్ ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ‘యాత్ర’ మూవీకి కొనసాగింపు గా ‘యాత్ర 2’ మూవీని […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 1 న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ ను ఎప్పుడు చూడనంత వైలెంట్ క్యారెక్టర్ లో చూపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న […]
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మలైకొట్టాయ్ వాలిబన్. ఈ మూవీలో మోహన్ లాల్ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు.తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) న రిలీజైంది. లిజో జోస్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ లుక్ లీక్ కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.గత నెలలో ఈ మూవీ టీజర్ రిలీజవడంతో ఇందులో ఓ పవర్ ఫుల్ రెజ్లర్ గా […]