Kriti Sanon : స్టన్నింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న కృతి సనన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తెలుగులో నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ భామా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఈ భామా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ సినిమా ఫెయిల్ అయిన ఈ అమ్మడి లుక్స్ పెర్ఫార్మన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రీసెంట్ గా తను నటించిన ‘గణపథ్’ చిత్రం కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘తెరి బాతొన్ మె ఐసా ఉజా జియా’. ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ ఆ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తను చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. కృతి సనన్ స్టన్నింగ్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్ కోసం రెచ్చిపోయింది.ఇందులో భాగంగా కృతి సనన్ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు డీప్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో మతిపోగొట్టింది ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!