బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ మూవీ కంటే మూడు వారాల ముందే రిలీజైంది. అయితే ఇప్పటికే సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ యానిమల్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు.దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా మంగళవారం (జనవరి 23) సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్ […]
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేరు’.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయి బ్లాక్‍బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి […]
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి ట్రెండింగ్లో నిలుస్తుంది. రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది.ఈ మూవీ ఎండింగ్ లో హనుమాన్ కు సీక్వెల్ ఉన్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాదు టైటిల్ జై హనుమాన్ అని కూడా అప్పుడే రివీల్ చేశారు ప్రశాంత్ వర్మ. దాంతో ఈ సీక్వెల్ పై మరింత బజ్ నెలకొంది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా […]
చందు కోడూరి హీరోగా, చరిష్మా శ్రీఖర్ హీరోయిన్‌గా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘ప్రేమలో’ అనే చిత్రాన్ని నిర్మించారు. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు.ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు.అనంతరం.. హీరో, దర్శకుడు చందు కోడూరి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే ఆనందం. ఇంతవరకు సరైన గుర్తింపు లేకపోయినా కూడా […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ అయలాన్ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కు పోటీగా బరిలో నిలిచిన ఈ భారీ బడ్జెట్ మూవీ పన్నెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్లకుపైగా గ్రాస్ , నలభై రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.కెప్టెన్ మిల్లర్ తర్వాత 2024లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా అయలాన్ నిలిచింది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డ ప్రభాస్ రీసెంట్ గా ‘సలార్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కి సాలిడ్ హిట్ ని అందించింది.సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన తరువాత చిత్రంగా ‘కల్కి 2898AD’ […]
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్ బహదూర్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మనెక్‍షా జీవితం ఆధారంగా యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో ఈ బయోగ్రఫికల్ మూవీ తెరకెక్కింది.సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు.విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ మోస్తరు వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న సామ్ బహదూర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ […]
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్..’ఈ నగరానికి ఏమైంది’ మూవీతో తనదైన కామెడీ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.. ఆ సినిమాతో అభినవ్ పాపులర్ అయ్యారు. వరుసగా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అభినవ్ ‘మీకు మాత్రమే చెప్తా’ మరియు ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా జనవరి 12 న రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి అభిమానులకు […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఫెయిల్యూర్‌గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కానీ కథ మరియు కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్సవ్వడంతో సైంధవ్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.ఫిబ్రవరి 9న […]