Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News What Is The Ott Run Time Of Salaar

Salaar : సలార్ ఓటీటీ రన్ టైం ఎంతంటే..?

NTV Telugu Twitter
Published Date :January 19, 2024 , 9:36 pm
By Murali Krishna
Salaar : సలార్ ఓటీటీ రన్ టైం ఎంతంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది. ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరిరావు, టినూ ఆనంద్, బాబి సింహా, శ్రీయారెడ్డి, దేవరాజ్ మరియు రామచంద్ర రాజు ముఖ్య పాత్రలు పోషించారు.సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.

ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన  నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, సర్‌ప్రైజ్‍గా అనుకున్న దాని కంటే ముందుగానే రేపు (జనవరి 20) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జనవరి 19) న ప్రకటించింది.అంచనా వేసిన సమయం కంటే ముందే ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తూ ప్రేక్షకులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. జనవరి 20 అర్ధరాత్రి 12 గంటలకు సలార్ స్ట్రీమింగ్‍కు వస్తుందని అధికారికంగా వెల్లడించింది.అయితే సలార్ సినిమా ఓటీటీ వెర్షన్‍లో.. థియేటర్‌ లో ప్రదర్శించని కొన్ని సీన్లు ఉంటాయని ఇటీవల రూమర్లు వచ్చాయి. దీంతో కొన్ని అదనపు సీన్లతో నెట్‍ఫ్లిక్స్‌లో సలార్ స్ట్రీమింగ్ అవుతుందని టాక్ బయటికి వచ్చింది. అయితే, రేపు (జనవరి 20) సలార్ స్ట్రీమింగ్‍కు వస్తున్న క్రమంలో ఓటీటీ రన్ టైమ్ వెల్లడైంది.సలార్ సినిమా రన్ టైమ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఉండనుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ పేర్కొంది. థియేటర్లలోనూ ఈ మూవీ రన్ టైమ్ ఇలాగే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఓటీటీలో సలార్‌కు అదనపు సీన్లు ఉండవు. థియేటర్ వెర్షన్‍నే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో, ఓటీటీలోకి ఎక్స్‌ట్రా సీన్లతో సలార్ వస్తుందన్న రూమర్లకు చెక్ పడింది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • prabhas
  • Prashanth Neel
  • salaar

తాజావార్తలు

  • Rammohan Naidu : బ్లాక్ బాక్స్ పై ఇండియాలోనే విచారణ : రామ్మోహన్ నాయుడు

  • YS Jagan: వారికి అభినందనలు తెలిపిన జగన్‌.. కూటమి సర్కార్‌పై ఫైర్‌

  • Supreme Court: “ఆపరేషన్ సిందూర్‌”లో పని చేశారని.. భర్య హత్య కేసులో మినహాయింపు ఇవ్వలేం..

  • Sruthi Haasan: శృతి హాసన్ ట్విట్టర్(X) అకౌంట్ హ్యాక్!

  • Samantha: సమంత ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions