SSMB29: రాజమౌళి, మహేష్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా జనవరి 12 న రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది.ఎస్‌ఎస్‌ఎంబీ 29 కు సంబంధించి డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. ఈ ఏడాది ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుందని తెలుస్తుంది..
అంతేకాదు ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశానని, ఇందులో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కూడా నటించే అవకాశాలున్నాయని రైటర్ విజయేంద్రప్రసాద్ ఇదివరకే హింట్ కూడా ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.యాక్షన్ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి లో తెరకెక్కించబోతున్న ఈ మూవీలో హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదే కనుక నిజమైతే జక్కన్న నుంచి మరో గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ రావడం పక్కా అయిపోయినట్టే అని అంటున్నారు సినీ జనాలు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చు తో భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సెట్ లోనే మేజర్ పార్ట్ షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది.మిగిలిన భాగాన్ని ఆఫ్రికా మరియు యూరప్ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్‌లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!