Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ మూవీ కంటే మూడు వారాల ముందే రిలీజైంది. అయితే ఇప్పటికే సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ యానిమల్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు.దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా మంగళవారం (జనవరి 23) సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా వెల్లడించింది. అయితే అది నేరుగా కాకుండా పరోక్షంగా కావడం విశేషం.యానిమల్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడీ వార్తలనే యానిమల్ టీమ్ పరోక్షంగా ప్రకటించింది..యానిమల్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని సలార్ టీమ్ తమను టీజ్ చేసిన వెంటనే యానిమల్ మూవీ టీం స్పందించింది.చెవిటి వాన్ని కాదు నేను. నాకు వినిపిస్తోంది… “ఛాంపియన్ కు త్వరలోనే సెల్యూట్ చేద్దాం” అని ట్వీట్ చేసింది. చివర్లో భారత త్రివర్ణ పతాకంతోపాటు ట్వీట్ లో సెల్యూట్ అనే పదం వాడుతూ రిపబ్లిక్ డే నాడే యానిమల్ ఓటీటీలో కి వస్తోందన్న విషయాన్ని యానిమల్ టీమ్ కన్ఫమ్ చేసింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
నిజానికి సలార్ కూడా రిపబ్లిక్ డే నాడే వస్తుందని అంతా అనుకున్నారు.. కానీ ఆరు రోజుల ముందుగానే అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ జనవరి 20 నే నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది.అయితే యానిమల్ మూవీ థియేటర్లలో సుమారు 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం మరో 8 నిమిషాల అదనంగా రానుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్ మూవీ 3 గంటల 29 నిమిషాలు ఉండనుంది.నిజానికి యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ కు చివరి నిమిషం వరకూ అడ్డంకులు ఎదురయ్యాయి.ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సినీ 1 స్టూడియోస్ తమకు టీ సిరీస్ లాభాల్లో వాటా ఇవ్వలేదంటూ కోర్టుకు వెళ్ళింది.. అయితే జనవరి 22(సోమవారం )నిర్మాతలు ఓ ఒప్పందానికి వచ్చారు. దీంతో యానిమల్ ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియరైంది. దీనితో అందరూ అనుకుంటున్నట్లు జనవరి 26 నే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
Let’s Salute the Champion very soon 🫡🇮🇳 https://t.co/sY6dzDlJb5
— Animal The Film (@AnimalTheFilm) January 23, 2024
- Tags
- #release fix
- animal
- OTT
తాజావార్తలు
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!