టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. సినిమా భారీ హిట్ అయిన తర్వాత కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ‘హనుమాన్’ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు . అంతే కాకుండా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు..ముందు హనుమాన్ తీయాలని […]
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వీరిద్దరి కాంబో లో గతం లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవర సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ సినిమాపై భారీగా అంచనాలు […]
ఏ సినిమాకు అయినా కానీ ఇంటర్వెల్ కచ్చితంగా ఉంటుంది..కానీ ఇంటర్వెల్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా అరుదు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 105 మినిట్స్.. ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు..కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సింగిల్ షాట్‌లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట నలభై ఐదు […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ చాట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. ఇప్పుడు ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది.జనవరి 20 న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గత ఏడాది ‘మార్క్ ఆంటోనీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ప్రస్తుతం ‘రత్నం’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు విశాల్ మంగళవారం […]
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి,మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ ‘సైరన్’.108 అనేది ఉపశీర్షిక.ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.తాజాగా సైరన్ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్‌లలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సైరన్ మూవీలో క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ లో జయం రవి పాత్రకు అనుపమ పరమేశ్వరన్ భార్యగా […]
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. అయితే కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా మెర్రీ క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ […]
దళపతి విజయ్ గత ఏడాది ‘లియో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అనే మూవీ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీలో […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే మహేష్ అభిమానులకు ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఫీవర్ అందుకుంది.ప్రస్తుతం మహేశ్‌బాబు ఫోకస్ అంతా ఇకపై ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబీ 29 పైనే వుంది. రాజమౌళి […]