టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది.హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. […]
ఒక సాధారణ మనిషికి సూపర్ పవర్స్ వచ్చి ప్రజలను కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుందో ‘హనుమాన్’ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించాడు.దాదాపు అలాంటి తరహా కథతోనే హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా తెరకెక్కిందని రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ చిత్ర ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.. దేవ్ పటేల్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు […]
సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతుంది.అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించాలని మేకర్స్ చూస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం విధి. గతేడాది రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్నా.. నిర్మాతగా మాత్రం ఈ ఫైట్ క్లబ్ మూవీ అతనికి నిరాశనే మిగిల్చింది.అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైట్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గుంటూరు కారం’.అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్‌డ్ టాక్ రావడం తో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు […]
కన్నడ హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ మూవీ తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మూవీలో రక్షిత్ శెట్టి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఇటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది.ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో 75వ మూవీగా వచ్చింది. ఈ యాక్షన్ పాన్ ఇండియా మూవీను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు.అయితే విడుదలకు ముందు సైంధవ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులకు వెంకటేష్ సోలో హీరోగా కనిపించడంతో ఆయన అభిమానులు సైంధవ్ మువీపై ఎంతో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.జనవరి […]
కార్తీక్ రాజు మరియు సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అథర్వ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగుతుంది.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి..థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. […]
తమిళ మూవీ ‘96’ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన గౌరీ కిషన్ తన నటనతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.96 మూవీ తెలుగులో ‘జాను’ అనే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.. ఈ మూవీలో కూడా గౌరీ కిషన్ స్కూల్ అమ్మాయిగా ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం గౌరీ కిషన్ పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన […]