తమిళ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.తాజాగా ‘కర్ణ’ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.నిర్మాత నాగవంశీ సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాడని ప్రచారం జరిగింది.కానీ ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు కారం మూవీతో మాకు లాభాలు వచ్చినట్లు […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది.ఈ రోజుతో 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే… ఈసారి కప్ కొట్టే రేసులో చివరి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తెలుగు మరియు హిందీ సినిమాలతో గుర్తింపు […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది.డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ మూవీ సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది.యానిమల్ మూవీ జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో […]
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి..తాజాగా ఈ ఏడాది వాలంటైన్స్ డేకు స్పెషల్‌గా “సబా నాయగన్”అనే ఓ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ లో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్ మరియు పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన […]
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే ‘నెరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో […]
అందాల భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”అనే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది..ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఈ భామ గత ఏడాది అడివి శేష్‌తో నటించిన ‘హిట్ 2′ సినిమా తో మంచి విజయం అందుకుంది.తాజాగా..’గుంటూరు కారం’ మూవీ […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు. వీటిలో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.. రిపబ్లిక్ […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అయలాన్ మూవీ తమిళ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెలుగులో సంక్రాంతి పండుగ సందర్బంగా గుంటూరు కారం, సైంధవ్ మరియు నా సామిరంగతో పాటు హనుమాన్ రిలీజ్ కావడంతో అయలాన్ మూవీకి థియేటర్లు దొరకలేదు దాంతో తెలుగు వెర్షన్‌ను రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్ చేయాలని భావించారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో శివకార్తికేయన్ […]
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు.కానీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం.. థియేటర్ల కొరత ఏర్పడటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చింది.దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.దీనితో ‘ఈగల్’ మూవీ కోసం రవితేజ […]