టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.మెగా 156 గా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ అలాగే కాన్సెప్ట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విశ్వంభర టైటిల్ లుక్ లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా విశ్వంభార చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఈ చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా భ్రమయుగం చిత్ర యూనిట్ ఈ సినిమా సెన్సార్ అప్‌డేట్ ను అందించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ అప్‌డేట్ ప్రకారం భ్రమయుగం రన్ టైం 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలు.ఈ […]
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల అయి మంచి విజయం సాధించింది.మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం మరియు ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ థియేటర్లలో భారీగా వసూళ్లను రాబట్టింది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఈ మూవీ 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల వరకు గ్రాస్‌ను 122 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఏపీ మరియు తెలంగాణలోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. […]
‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోతో బాగా పాపులారిటి తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, వరుస సినిమా అవకాశాలతో వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’మరియు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.తాజాగా సోహెల్ హీరోగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమా తెరకెక్కింది. కోనేటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ మూవీకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందించారు..ఈ మూవీ సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ మరియు సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో […]
విభిన్న కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సీక్వెల్‌ను ఇటీవలే అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎంవీవీ బ్యానర్ మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థ సంయుక్తంగా ఈ హార్రర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను […]
న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే మూవీలో నటిస్తున్నాడు.టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ మూవీపై మొదటి నుంచే బజ్ క్రియేట్ అయింది.. […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ మోస్ట్ వైలెంట్ గా ప్రజెంట్ చేశారు.. సందీప్ రెడ్డి టేకింగ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే సాధారణంగా సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యానిమల్ మూవీ యూత్ ఆడియన్స్ కు తెగ […]
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యూమెంటరీలు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్’,’హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’, ‘కర్రీ అండ్ సైనైడ్ మరియు ‘ది హంట్ ఫర్ వీరప్పన్’వంటి ఇండియన్ క్రైమ్ డాక్యుమెంటరీలు రికార్డు వ్యూస్ సాధించాయి.ఇదిలావుంటే.. నెట్‌ఫ్లిక్స్ తాజాగా మరో డాక్యుమెంటరీని అనౌన్స్ చేసింది. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ తీస్తున్నట్లు […]