Hyderabad: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్..
- బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్
- కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు
- ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం.
Also Read:Mysaa First Glimpse : రష్మిక మందన్న ‘మైసా గ్లిమ్స్’ రిలీజ్.. రౌడీకి పోటి ఇస్తుందిగా
Also Read
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి డ్రగ్స్ దందాకు తెరలేపింది. డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ న్యూ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.. ప్రేమ జంట నుంచి ఎండిఎంఏ, LSD బాటిల్స్, ఓజీ కుష్, 4 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ జంట తీరుపై పలువురు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!