టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. తన క్యూట్ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా హాలీవుడ్లో కనిపించి అవంతిక అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే ‘మీన్ గర్ల్స్’ అనే సిరీస్ లో కనిపించి హాలీవుడ్ లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్లో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్ ‘ మూవీ దుమ్మురేపింది.. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.. తాజా సమాచారం […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్‌గా 100 కోట్లకుపైగా గ్రాస్‌ను, […]
టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.బ్రహ్మానందం ఓటీటీ ఎంట్రీ మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇటీవల రివీల్ చేశారు.ఈ సినిమాకు “వీవీవై” అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. వీవీవై అంటే ఏమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. వీవీవై మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో జూలై 18న రిలీజ్ కాబోతోంది.రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. టైటిల్ పోస్టర్‌లో ఎల్లో కలర్ వ్యాన్‌ను […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ లోనే బిగ్గెస్ విజయం అందుకున్నాడు..ప్రస్తుతం […]
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.వరుణ్ తేజ్ 13 వ మూవీ గా వస్తున్న ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశం తో వస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా […]
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ సినిమాను పులకిత్ తెరకెక్కించారు.భక్షక్ సినిమాను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. దీంతో భక్షక్ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది. భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్ […]
తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందటంతో తెలుగు సినిమాలలో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది.ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది మరింత ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ సినిమాలో లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్.. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఆరు రోజుల్లో 215 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఫైటర్ మూవీలో హృతిక్‌రోషన్ సరసన స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ హీరోయిన్ గా నటించింది . ఫస్ట్ టైమ్ దీపికా, హృతిక్ సరసన నటించింది. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల […]