Stree 2: ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయనున్న ఆ యంగ్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలయింది.ముందుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఈ హాలీవుడ్లో మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సీక్వెల్ లో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.2018లో దినేష్ విజన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ ఏ హడావిడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాలీవుడ్లో ఎంతోకాలంగా ఎవరూ టచ్ చేయని హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో నిర్మాత దినేష్ తాను ఒక హారర్ కామెడీ యూనివర్స్ క్రియేట్ చేస్తానని ప్రకటించాడు.
అందుకే అదే యూనివర్స్ లో ‘రూహీ’, ‘భేడియా’ చిత్రాలను తెరకెక్కించాడు. ఇప్పుడు ‘స్త్రీ’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘స్త్రీ 2’లో అన్ని క్యారెక్టర్స్ ని కలిపే ప్రయత్నాలు మొదలుపెట్టాడట ప్రొడ్యూసర్ దినేష్ విజన్.‘భేడియా’లో ఒక వింత జీవి ఆకారంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ కనిపించాడు. ఇప్పుడు ‘స్త్రీ 2’లో కూడా మరోసారి అదే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కోసం వరుణ్ ధావన్ 2 రోజుల కాల్ షీట్స్ ను నిర్మాత దినేష్ కి అందించినట్లు సమాచారం.ఇక ‘స్త్రీ 2’లో గెస్ట్ రోల్ చేయడం వల్ల ‘భేడియా’ చిత్రానికి సీక్వెల్ కథ ముడిపడి ఉంటుందని బాలీవుడ్ లో రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో వరుణ్ పాత్ర కనిపించేది కాసేపే అయినా.. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందట. అంతే కాకుండా దీని ద్వారా ‘భేడియా 2’కు కూడా సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
తాజావార్తలు
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
-
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!