ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’.ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్ సక్సెస్ ఫుల్ హీరోగా రానిస్తున్నాడు. ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు..ఈ క్రేజీ హీరో నటించిన వరుస చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆ చిత్రంలో నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ఆ సినిమా సూపర్ హిట్ అయింది .ఆ తరువాత […]
మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన నటనతో మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించాడు.సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మలయాళ హీరో నటించిన సర్వైవల్ థ్రిల్లర్”ది గోట్ లైఫ్(ఆడు జీవితం )” ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఆ తరువాత సుహాస్ రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే ఇటీవల సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ సూపర్ హిట్ అయింది..ఈ […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రజనీకాంత్ 171వ చిత్రంగా “కూలీ” సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత […]
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ”భీమా”. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు..భీమా సినిమాతోనే ఎ హర్ష టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ […]
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో మెప్పించిన శ్రీలీల ఆ తరువాత వచ్చిన “ధమాకా” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రంలో శ్రీలీల డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో శ్రీలీల కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.టాలీవుడ్ లో ఈ భామ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ అందుకుంది.కానీ ఈ భామ […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు అలరించిన ఇలియానా.. కెరీర్ దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ లో రాణించాలని భావించింది.అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడంతో […]
రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు అలాగే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను కాంగ్రెస్ పార్టీని ప్రకటించింది.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసహాయం రఘురాంరెడ్డి ఎవరో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.అధికార ,ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఇప్పటికే వారి వారి నియోజకవర్గాలలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఊహించని హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్నవేళ నామినేషన్స్ పర్వము మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులకు బీ ఫారంలను అందించి నామినేషన్స్ వేయిస్తున్నారు.ఇప్పటికే దాదాపు అందరు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి.మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు .ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తూ […]