Pushpa 2 : మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’.ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సర్‌ప్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ తెలిపింది .’పుష్ప..పుష్ప’ అనే తొలి పాట మే 1వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ప్రోమోకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తే ఫుల్ సాంగ్ కనుక రిలీజ్ అయితే ఏ రేంజ్‍లో హిట్ అవుతుందా అనే అంచనాలు మొదలు అయ్యాయి.
అయితే ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సెన్సేషనల్ సర్‌ప్రైజ్ తెస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఏమై వుంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .పుష్ప.. పుష్ప పాటకు సంబంధించి రెండో ప్రోమోను కూడా పుష్ప 2 మూవీ టీమ్ తీసుకురానుందని సమాచారం.మరో మూడు రోజుల్లో ఈ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందని సమాచారం. అయితే రెండో ప్రోమోకు సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రోమోలో అల్లు అర్జున్ సిగ్నేచర్ తగ్గేదెలే మూవ్ ఉంటుందని సమాచారం.పుష్ప సినిమాతో రికార్డు కలెక్షన్స్ సాధించిన ఐకాన్ స్టార్ పుష్ప 2 మూవీ తో ఈ సారి బాక్స్ ఆఫీస్ ఫై దండయాత్ర చేయడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు .
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..