మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ సినిమా గత సంవత్సరం నుంచి పలుసార్లు రిలీజ్ వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన […]
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ ,పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.అయితే ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు కూడా మరో సూపర్ హిట్ అందుకోలేకపోయారు .దీనితో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఈ […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవలే “అయలాన్”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన శివకార్తికేయన్ ఆ మూవీస్ కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాడు.శివకార్తికేయన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “sk23”. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ […]
టాలీవుడ్ యాక్టర్ ఆర్కే సాగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..‘మొగలిరేకులు’ సీరియల్ తో ఈ నటుడు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.దీంతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.2016లో ‘సిద్దార్థ’అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ తరువాత మరో రెండేళ్లకు ‘మాన్ ఆఫ్ ది మ్యాచ్’ అనే సినిమా చేసారు.ఆ తరువాత మరో మూడేళ్ళ గ్యాప్ తరువాత షాదీ ముబారక్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు మల్లి […]
మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓదెల 2”.. బ్లాక్ బస్టర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా “ఓదెల 2” మూవీ తెరకెక్కుతుంది.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది..ఇప్పుడు వస్తున్న ఓదెల 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాలీడ్ రోల్ లో నటిస్తుంది.అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్ లుక్ మేకర్స్ షేర్ […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పోకిరి సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది .టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియాన ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోఈ భామ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్ ఆఫర్స్ కొల్పోయింది. బాలీవుడ్ లో వరుస ప్లాప్స్ రావడంతో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నాడు .ప్రభాస్ చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.ఈ సినిమాను మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్‌ఆశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్నాడు.సినిమాలో మరిన్నికొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతం అని […]
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో వచ్చ్హిన లేటెస్ట్ మూవీ “రత్నం”.ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఇదివరకే పూజ ,భరణి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రత్నం మూవీ హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది.. జీ స్టూడియోస్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.ఇదిలా ఉంటే హీరో విశాల్ కు తెలుగులో కూడా మాస్ ఫాలోయింగ్ వుంది.రత్నం మూవీని […]
క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”సీతారామం” సినిమాతో ఈ భామకు క్రేజ్ భారీగా పెరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. మృణాల్ టాలీవుడ్ తో […]
నేడు ఓటీటీలోకి రెండు క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.ఆ క్రేజీ మూవీస్ ఏంటంటే ఒకటి టిల్లు స్క్వేర్ కాగా మరొకటి ఫ్యామిలీ స్టార్.సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. డీజే టిల్లు కి మించి రెస్పాన్స్ టిల్లు స్క్వేర్ చిత్రానికి వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వసూళ్లు […]