కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకేష్ కనగరాజ్ సినిమాలు విభిన్నంగా వుంటూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌గా చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి.తాజాగా లోకేష్ కనగరాజ్ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ పవర్ ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ”తలైవార్ 171 ” వర్కింగ్ టైటిల్ తో […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ”విశ్వంభర” షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ చిత్రాన్ని ”బింబిసార” ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు . సోషియో ఫాంటసీ మూవీగా ”విశ్వంభర” మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఓ భారీ సెట్లో ఈ మూవీకి సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దాదాపు 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ అద్భుత విజయం సాధించింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విడుదల అయిన ప్రతి భాషలో హనుమాన్ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది..ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ”పుష్ప”’మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప మూవీతో అల్లుఅర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా పెరిగింది .ఈ సినిమాతో అల్లుఅర్జున్ కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది .ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరక్కుతుంది .ఈసినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తున్నారు […]
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది .స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ను మరోసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు .అయితే టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి .తాజాగా ఈ ట్రెండ్ కోలీవుడ్ లో కూడా మొదలైంది .కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి,స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ‘గిల్లి’ సినిమా 2004 లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ”సలార్”మూవీతో ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ”హనుమాన్” మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని భాషలలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది.హనుమాన్ మూవీ థియేటర్స్ లోనే కాకుండా ఓటిటిలో కూడా అదరగొట్టింది.అలాగే ఏప్రిల్ 28 న హనుమాన్ మూవీ టీవీ ప్రేక్షకుల కోసం టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయింది.ఇదిలా ఉంటే హనుమాన్ మూవీతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ “దేవర పార్ట్ 1”..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.దేవర సినిమాతోనే ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతుంది .ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు .ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల […]
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో వరుసగా కామెడీ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన అల్లరి నరేష్ రూటు మార్చి నాంది , ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు .ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్నపక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా […]