టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ భామ గత ఏడాది సెప్టెంబర్‌లో ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .దీని తర్వాత సమంత ఏ మూవీ చేయలేదు. దీంతో సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా సమంత ఆమె ఫ్యాన్స్ కు గుడ్‍న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు సందర్భంగా తన తర్వాతి […]
స్టార్ హీరోయిన్స్ తమన్నా ,రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నకోలీవుడ్ హారర్ మూవీ “అరణ్మనై 4 ” .పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి ఈ చిత్రంలో స్వయంగా నటించి దర్శకత్వం వహించారు..ఈ సినిమా తెలుగులో “బాక్” అనే టైటిల్‌తో వస్తుంది . ఈ చిత్రం రెండు భాషల్లో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ప్ర మోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవలే లాంఛ్ […]
ఆనంద్ దేవరకొండ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఆ సినిమా ప్రేక్షకుడిని అంతగా మెప్పించలేదు.ఆ తరువాత ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ఆ తరువాత వచ్చిన పుష్పక విమానం సినిమాతో […]
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం […]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు .బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో ,రాధేశ్యాం ,ఆది పురుష్ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా తెరకెక్కాయి.కానీ ఆ సినిమాలు ప్రభాస్ కు నిరాశనే మిగిల్చాయి.గత ఏడాది ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్” సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..విజయ్ దేవరకొండ ,పరశురామ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం”సినిమా సూపర్ హిట్ అయింది .దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్నో అంచనాలతో ఫ్యామిలీ […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది .అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారు […]
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విజయ్.దీనితో విజయ్ తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే తాను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు విజయ్ ప్రకటించారు. దాంతో కొందరు అభిమానులు షాక్ అయ్యారు.మరికొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఆ తరువాత వరుస సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో హిట్లు మరియు ఫ్లాప్స్ చూశారు. రీసెంట్ గా ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడంతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్లాన్స్ […]
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన యాక్టింగ్ తో ప్రేక్షకులలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది .”జాతి రత్నాలు” సినిమాతో ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించింది .తాను చేసిన చిట్టి పాత్ర ఆమెకు బీభత్సమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.దీనితో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.జాతి రత్నాలు మూవీతో వరుస ఆఫర్స్ అందుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ […]