నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ గా వున్నారు .ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలయ్య ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు .ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ మూవీ “ఎన్‌బికె 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాకు అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.ఈ సినిమాలో అల్లుఅర్జున్ తన నటనతో ఎంతగానో మెప్పించాడు.పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా అద్భుత విజయం సాధించింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమా ఆగష్టు 15 న ప్రేక్షకుల […]
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరెకెక్కించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్ ” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది .ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసారి అవినీతిపై పోరాడే సేనాపతిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్ ,సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు .అలాగే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ,బాబీ సింహ ,మధుబాల వంటి తదితరురు […]
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షో ద్వారా ఎంతోమంది నటినటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుధీర్ ,గెటప్ శీను, రాంప్రసాద్,హైపర్ ఆది ,షకలక శంకర్ వంటి వారు సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు .ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ షో లో ఎప్పటికప్పుడు టాలెంటెడ్ కమెడియన్స్ తమ ప్రతిభను నిరూపించుకుంటారు .అందుకే ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ షో కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం ఈ షో కు ప్రేక్షకులలో […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.మాస్ డైరెక్టర్ హరి రత్నం సినిమాకు దర్శకత్వం వహించారు.జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించగా ప్రియా భవానీశంకర్ విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ మరియు యోగిబాబు వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.దర్శకుడు హరి గతంలో విశాల్ తో […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల […]
మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మలయాళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. భారీగా కలెక్షన్లను సాధించి అదరగొట్టింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసారు .ఈ మూవీ తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదలైంది.ఈ […]
గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ “ఆర్ఆర్ఆర్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాను దానయ్య డివివి గ్రాండ్ గా నిర్మించారు.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం అలాగే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై […]
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..గతంలో వరుస కామెడీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు అల్లరి నరేష్..వరుస సూపర్ హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు.అయితే ఆ మధ్య వరుస ఫ్లాప్స్ రావడంతో నరేష్ కెరీర్ డేంజర్ లో పడింది .దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది వంటి సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక యాక్షన్ తర్వాత ఇట్లు మారేడుమిల్లి […]
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఆయన ఎదిగారు.అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాతో ఈ లెక్కల మాష్టారు డైరెక్టర్ గా మారారు.ఆర్య సినిమాతో అప్పటివరకు ఎవరు తీయని విధంగా సరికొత్త ప్రేమకథను తెరకెక్కించారు.ఆర్య సినిమా సుకుమార్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది.ఆర్య సినిమా 7 మే 2004న విడుదల అయి అద్భుత విజయం సాధించింది.ఆర్య సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం నేటికీ […]