మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా ఏప్రిల్ 5న దేవర మూవీని రిలీజ్ చేయాలనీ […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది .ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది .పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది.దీనితో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి .ఇప్పటికే “పుష్ప 2 ” నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.పుష్ప పుష్ప అంటూ […]
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్‌కు తాము అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేదని తెలిపారు.రాజమౌళి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. సినిమాలో ప్రతి అంశం ఎంతో రిచ్ గా కనిపిస్తుంది.రాజమౌళి […]
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘రోమియో’.. ఈ మూవీ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. తెలుగు లో ఈమూవీ “లవ్ గురు” పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. నిత్యం యాక్షన్ చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోనీ ఈ సారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ […]
విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కమల్ హాసన్ 234 వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ మూవీని కమల్ హాసన్,ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్,ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే థగ్ లైఫ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన ప్రభాస్ “సలార్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు వసూళ్లు సాదించి అదరగొట్టింది. ఇదిలా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి ” ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా […]
తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభం అయింది.దీనితో ఈ 90 ఏళ్ల తెలుగు సినిమా ప్రయాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గొప్ప వేదిక కానుంది. నవతిహి ఉత్సవం 2024 పేరీట ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా ) ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో “ఈ నవతిహి ఉత్సవం 2024 ” వేడుకని జూలై 20, 2024న ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ […]
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.తన మొదటి సినిమాతోనే అల్లు అర్జున్ కు సుకుమార్ సూపర్ హిట్ అందించాడు.ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అను మెహతా నటించింది .దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అలుఅర్జున్ కెరీర్ లోనే క్లాసిక్ లవ్ స్టోరీ గా […]
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ,వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు.అయితే ఆ తరువాత నటించిన రావణాసురుడు,టైగర్ నాగేశ్వరరావు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.అయితే రవితేజ నటించిన రీసెంట్ మూవీ “ఈగల్” కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..కానీ రవితేజ యాక్షన్ కు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ […]