War 2 : హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్.. అదిరిపోనున్న ఆ సాంగ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల ప్రస్తుతం దేవరలో ఎన్టీఆర్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
ప్రస్తుతం ముంబైలో ‘వార్ 2’ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ఓ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు.ఈ సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా భాగం కానుంది.అయితే ఇదొక పబ్ సాంగ్ అని తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో కొన్ని సీన్స్ జరుగుతూ ఉండగా ఈ పాట నడుస్తూ ఉంటుందని సమాచారం.కథలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ పాటలో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ పోటీపడి మరీ స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్ ఆవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా తెరక్కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Tags
- #hrithikroshan
- #war2
- ntr
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!