Aa Okkati Adakku : మూడో రోజు మరింత ఎక్కువగా.. ఫన్ బ్లాక్ బస్టర్ గా అల్లరోడి సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..గతంలో వరుస కామెడీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు అల్లరి నరేష్..వరుస సూపర్ హిట్స్ తో మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు.అయితే ఆ మధ్య వరుస ఫ్లాప్స్ రావడంతో నరేష్ కెరీర్ డేంజర్ లో పడింది .దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది వంటి సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక యాక్షన్ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ‘ఉగ్రం`వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమాలో కూడా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తనకి ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్ మూవీతో కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .
Also Read
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించారు..ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మే 3 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ప్రీ బిజినెస్ కూడాగట్టిగానే జరిగింది..దాంతో ఈ సినిమా కలెక్షన్స్ అదరగొడుతుంది .ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 1.62 కోట్లు గ్రాస్ ను రాబట్టింది..అలాగే రెండో రోజు ఈ సినిమా మొదటి రోజు కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా మొదటి రెండు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా 3.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది..ఇక మూడో రోజు కలెక్షన్స్ గత రెండు రోజులకంటే మరింత ఎక్కువగా వచ్చాయి .ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను 5 .14 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సమ్మర్ ఫన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!