Indian 2 : ఇండియన్ 2 కోసం వాయిస్ ఓవర్ అందించనున్న ఆ స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరెకెక్కించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్ ” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది .ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసారి అవినీతిపై పోరాడే సేనాపతిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్ ,సిద్దార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు .అలాగే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ,బాబీ సింహ ,మధుబాల వంటి తదితరురు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడనుందని తెలుస్తుంది. అయితే మేకర్స్ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఓ అప్డేట్ వైరల్ అవుతుంది..ఈ సినిమాకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని సమాచారం.అయితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇండియన్ 2 కు వాయిస్ ఓవర్ అందించాల్సిందిగా శంకర్ రాంచరణ్ ను అడిగినట్లు సమాచారం.రాంచరణ్ దానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే ఇండియన్ 2 కు రాంచరణ్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు .
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!