హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. హెబ్బా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయింది.ఇందులో రాజ్ తరుణ్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో నే హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమా లో తన అందాల ఆరబోతతో యూత్ ని తెగ ఆకట్టుకుంది.కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీ ని తెచ్చింది..
కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కుమారి 21ఎఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాల లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది హెబ్బా పటేల్. అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ కూడా చేసింది.తెలుగు తో పాటు కన్నడ మరియు తమిళ సినిమాల లో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఈమె తరచూ తన హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ దగ్గరగా సెల్ఫీ తీసుకుంటూ ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ కుర్ర కారుకు అందాల విందు చేసింది.తన ఎద అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేసింది.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.ఈ హాట్ పిక్స్ పై వరుస కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు తెలుగు లో అంతగా అవకాశాలు రావడం లేదు