నిధి అగర్వాల్..ఈ హాట్ హీరోయిన్ టైట్ డ్రెస్ లో తెగ టెంప్ట్ చేసింది.ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..నిధి అగర్వాల్ అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె తాజా లుక్ తో తెగ రచ్చ చేస్తుంది.. టైట్ డ్రెస్ లో పరువాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను నిద్రపోకుండా చేస్తుంది.ప్రెజెంట్ నిధి అగర్వాల్ కెరీర్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఆమె వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతుంది.విజయాలు పొందాలని ఇటీవల ఒక పూజ కూడా చేయించినట్లు సమాచారం.. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఆమెతో ప్రత్యేక పూజలు జరిపించినట్లు సమాచారం.నిధి అగర్వాల్ ‘హీరో’ అనే మూవీతో గత సంవత్సరం తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అంతగా మెప్పించలేదు.. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయిన విషయం తెలిసిందే.. హీరో సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ గా నిలిచింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.వివిధ కారణాలతో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారని సమాచారం. హరి హర వీరమల్లు సినిమా కనుక హిట్ అయితే నిధి కెరీర్ కి ఎంతో ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్న విషయం తెలిసిందే.హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నట్లు సమాచారం.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.. తమిళంలో నిధి ఈశ్వరన్ మరియు భూమి అనే రెండు చిత్రాలు చేసింది . ఆ రెండు ఆమెకు అంతగా కలిసి రాలేదు