Prashanth Neel :స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన “సలార్” సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే సలార్ పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలు పెట్టి 2025 సంవత్సరం ఎండింగ్ లో రిలీజ్ చేయనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అయింది.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమా […]
Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “.స్టార్ డైరెక్టర్ పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.విజయ్,పరశురాం కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం” బ్లాక్ బస్టర్ హిట్ అయింది.గీత గోవిందం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ […]
Ananya Nagalla : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఆ సినిమాతో ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ తరువాత ఈ భామకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అయితే అప్పటి వరకు పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత […]
NTR : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ […]
Anne Hathaway : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్,కొమరం భీం గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్ మరియు సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ […]
Nagarjuna : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన “నా సామిరంగ” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాను కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించారు.ఈ సినిమా మలయాళం మూవీ రీమేక్ గా తెరకెక్కింది.ఈ సినిమాతో నాగార్జున కొరియోగ్రాఫర్ గా వున్న విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు.ఈ సినిమాలో అల్లరి నరేష్ ,రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో మంచి […]
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”..బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను మరింత భారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో,పోస్టర్స్,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా […]
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,ఎస్.జె సూర్య వంటి […]
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..దర్శకుడు కొరటాల ఈ సినిమాను భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ […]
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దేవర మూవీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా అక్టోబర్ 10 దసరా కానుకగా […]