Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఫుల్ ఫామ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోని కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో బిజీ గా […]
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత మళ్ళీ కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత […]
Actor Naresh : త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే నటి పవిత్ర మరణాన్నితట్టుకోలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయిన కొద్దీరోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.అయితే ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకు సర్వస్వం అనుకునే వారు సడన్ గా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో భాధ కలుగుతుంది ..ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు […]
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. Read Also : VD14 […]
VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది.అయితే ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ […]
Rathnam : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “రత్నం”.మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు.హరి ,విశాల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భరణి ,పూజ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం.ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ యాక్షన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.యోగిబాబు, సముద్రఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD”.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన ‘బుజ్జి’ ది స్వాంకీ వెహికల్ రోబోట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ […]
Manjummel Boys : ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్ […]
Mokshagna : నందమూరి నటసింహం బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య తన ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్నారు.అయితే కొడుకు ఎంట్రీ ఓ పవర్ ఫుల్ సినిమాతో ఉండాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఏడాదిలోనే నందమూరి మోక్షజ్ఞ మూవీ లాంచ్ ఈవెంట్ జరిపేందుకు ప్రయత్నాలు మొదలయినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది .మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయే కథ ఫైనల్ అవ్వగానే […]
Manchu Manoj :టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.వెంకటేష్ కు ఎఫ్2,ఎఫ్ 3 వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా […]